Nee Dhairyamey Song
Singer: Kaala Bhairava
Lyrics: Mama Sing
Music: Neelesh Mandalapu
Director: Satish Reddy Mallidi
Producer: Parijatha Veeramalla
Latest Song Lyrics In Telugu And English
నీ ధైర్యమే నీ స్థైర్యమై ఆరాటమే
nee dhairyame nee sthairyamai aaratame
పోరాటమై సాధించేయ్ రా నీ లక్ష్యమే
poratamai sadhinchey ra nee lakshayame
కాలమే ఆగిన శోకమై సాగిన ప్రాణమే వీడినా పోరాడు
kaalame agina shokamai saagina praname veedinaa poraadu
నీలోని సంకల్పం నీ చేతి ఆయుధం
neeloni sankalpam nee chethi ayudham
నీలోని నిశ్శబ్దం అణుయుద్ధం
neeloni nishabdham anuyuddham
రుధిరం పొంగే సంద్రమై కంఠం మోగే శంకమై
rudhiram ponge sandhramai kantam moge shankamai
యుద్ధం నీకు శరణమై విజయం నీకు తధ్యమై
yuddham neeku sharanamai vijayam neeku thadhyamai
శిశిరం వణుకు శూరత్వం నీలో దాగే భూకంపం
sishiram vanuku shurathvam neelo dhaage bukanpam
నీవే సృష్టి ఆధ్యంతం నీతో వచ్చు ఈ విశ్వం
neeve srushti aadhyantham neetho vachu ee vishwam
పోరాటమే పిడికిలి నీ అస్త్రం
poratame pidikili nee asthram
అసురులకిది అంతమే పోరాటమే
asurulakidhi anthame poratame
పోరాటమే ధర్మపు పోరాటమే
poratame dharmapu poratame
నిప్పుతో చెలగాటమే పోరాటమే
nipputho chelagatame poratame
లేరా నువ్వు కింద పడినా లేచి లక్ష్యం చేరాలి
lera nuvvu kindha padina lechi lakshyam cherali
నీ సంకెళ్లను కరిగించి ఓ కద్గంగా నువ్వు మార్చాలి
nee sankellanu kariginchi o kadgamga nuvu maarchali
వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలి
vattimatalu kattipetti gattimelu thalapettali
గుక్క పట్టిన ఊపిరి వోలె గమ్యం చేరాలి
gukka pattina upiri vole gamyam cherali
అలుపెరుగని అలవై కలకై నీ ధురం తీరం దాటాలి
aluperugani alavai kalakai nee dhurap theeram dhatali
ఎదురుగా ఆ దేవుడే ఉన్న నీ గెలుపిక ఆగదులే
edhuruga aa dhevude unna nee gelupika aagadhule
రుధిరం పొంగే సంద్రమై కంఠం మోగే శంకమై
rudhiram ponge sandhramai kantam moge shankamai
యుద్ధం నీకు శరణమై విజయం నీకు తధ్యమై
yuddham neeku sharanamai vijayam neeku thadhyamai
శిశిరం వణుకు శూరత్వం నీలో దాగే భూకంపం
sishiram vanuku shurathvam neelo dhaage bukanpam
నీవే సృష్టి ఆధ్యంతం నీతో వచ్చు ఈ విశ్వం
neeve srushti aadhyantham neetho vachu ee vishwam