Saage Kaalam Song Lyrics In Telugu Shivan Movie 2020

Saage Kaalam Song Lyrics In Telugu Shivan Movie 2020
Saage Kaalam Song Lyrics In Telugu Shivan Movie 2020

Saage Kaalam Song Lyrics In Telugu

Movie: Shivan

Cast: Sai Teja Kalvakota and Taruni Singh

Director: Shivan

Producer: Santosh Reddy.L

Co-producer : Punna Murali

Song Details

Song: Saage Kaalam

Singer: Konduri Pavan Kumar

Lyrics: Kittu Vissapragada

Music: Siddarth Sadasivuni

 

 

సాగె కలం ఆగిపోదా నీ దారిలో న పదమే

sage kalam aagipodhaa nee dharilo na pdhame

సాగిపోదా మనసే మౌనం ఓ స్వరముగా

saagipodha manase mounam oo swaramuga

ఆధారాలపై నిలుపగా చినుకు పూలె చూపున్న జారే
adharaalapai nilupaga chinuku poole choopuna jaare

 

ఊపిరినాపె కౌగిలి కోరే ఉపిరి పొసే ప్రేమే

oopirinaape kougili kore opiri pose preme

మధనపడుతూ స్నేహం కలతలు వల కాంక్షల

madhanapaduthu sneham kalathala vala kankshala

నదిలో విసిరినా క్షణమే ప్రేమ ఎదురుగా నిలిచేనా
nadhilo visirina kshanme prema edhuruga nilichenaa

 

చెలియా చెలియా అంటే నా ప్రాణం తారలే

cheliya cheliya ante naa pranam tharale

తరగల్లో ఏకాంతం ఎదురవుతుంటే

tharagallo yekantham edhuravutunte

నీ సందళ్ళు తెగిపోతుంటే తొలిగా సంకెళ్లు

nee sandhallu thegipothunte tholiga sankellu

 

వెతికి వెతికి కళ్ళే తీరాలు కలిసి కరిగెను

vethiki vethiki kalle theeralu kalisi karigena

దూరాలు ఎద లోతుల్లో పెను భారాలు

dhooralu yedha lothullo penu bhaaralu

కునుకే రాణి నిశిలో సమారాలు చిలిపి

kunuke raani nisilo samaraalu chilipi

తనమేదో చేరువయినా వేళా

thanamedho cheruvayina vela

చెలిమి గుణమేదో ప్రేమ లాగ మారే

chelimi gunamedho prema laaga maare

 

మనసే మౌనం ఓ స్వరముగా ఆధారాలపై

manase mounam oo swaramuga adharaalapai

నిలుపగా చినుకు పూలె చూపున్న జారే

nilupaga chinuku poole choopuna jaare

ఊపిరినాపె కౌగిలి కోరే ఉపిరి పొసే ప్రేమే

oopirinaape kougili kore opiri pose preme

 

 

మధనపడుతూ స్నేహం కలతలు వల

madhanapaduthu sneham kalathala vala

కాంక్షల నదిలో విసిరినా క్షణమే

kankshala nadhilo visirina kshanme

ప్రేమ ఎదురుగా నిలిచేనా
prema edhuruga nilichenaa

 

Shivan Movie Video Songs

 

Leave a Comment