Nuvvakkadunte Song Lyrics From Gopi Gopika Godavari Movie In Telugu
Nuvvakkadunte Song Directed: Vamsy Lyrics: Ramajogayya Sastry Starring: Kamalinee Mukherjee,Venu Thottempudi Singer(s): Chakri & Vamshi నువ్వక్కడుంటే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ( గోపి గోపిక గోదావరి మూవీ ) నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీ వేళా గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల … Read more