Kannula Logililo Song Lyrics From Raja Movie In Telugu
Kannula Logililo Song Lyrics Director:Muppalaneni Shiva Producer:R.B.Choudary Lyrics:Sirivennela Music:S.A.Rajkumar Singers:Unni Krishnan,Chitra Starring:Venkatesh,Soundarya,Abbas కన్నుల లోగిలిలో సాంగ్ లిరిక్స్ రాజా మూవీ ఇన్ తెలుగు కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది ఎండమావి దారిలో పంచదార వాగులా … Read more