Kanulu Terichinna song Lyrics From Anandham Movie In Telugu
Kanulu Terichinna song Lyrics directed:Srinu Vaitla Starring:Akash,Rekha Lyrics:Sirivennela Music:Devi Sri Prasad Singers:Mallikarjun,Sumangali కనులు తెరిచినా సాంగ్ లిరిక్స్ ఆనందం మూవీ ఇన్ తెలుగు కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా … Read more