Premante Enti Song Lyrics
Director:Gowri Ronanki
Producres:Madhavi Kovelamudi,Shobhu Yarlagadda,Prasad Devineni
Lyrics:Chandrabose
Starring:Roshann,SreeLeela
Singers:Haricharan,Shweta Pandit
Music:M.M.keeravaani
ప్రేమంటే ఏంటి సాంగ్ లిరిక్స్ పెళ్ళి సందడి మూవీ ఇన్ తెలుగు
నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం
నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్లనే వెళ్ళనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ప్రాణం
నేనంటే నీకు లోకం
నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్లనే వెళ్ళనంటది విడిపోనంటుంది
తనువు తనువున తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగోత్తంగా ప్రతి
పనినే చేయమంటది
ప్రాణానికి ప్రాణం ఇచ్చే
పిచ్చితనమై మారుతుంటది
ఇంకా ఏమెమ్ చేస్తుంది
పులిలా పొంచి ఉంటుంది
పిల్లిలా చెరుకుంటది
వెళ్లనే వెళ్ళనంటది విడిపోనంటుంది
పులిలా పొంచి ఉంటుంది
పిల్లిలా చెరుకుంటది
వెళ్లనే వెళ్ళనంటది విడిపోనంటుంది
నువ్వంటే నాకు..నేనంటే నీకు.ఆ..ఆ
నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి
Premante Enti Song Lyrics From Pelli SandaD Movie In Telugu
Nuvvante naku dhairyam nenante neeku sarvam
Neeku naaku prema premante enti
challagaa allukuntadhi mellagaa gilluthuntadi
Vellane vellanatadhi vidiponantundi
Mari nuvvante naaku praanam
Nenante neeku lokam
Neeku naaku prema premante enti
Challagaa allukuntadhi mellagaa gilluthuntadi
Vellane vellanatadhi vidiponantundi
Thanuvu thanuvuna theeyadaname nimputhuntadi
Paluku palukuna chilipithaname chilukuthuntadi
Kotthamgaa kongotthamgaa prathi
Panine cheyamantadhi
Praanaaniki praanam icche
Picchithanamai maruthuntadhi
Inka emem chesthundi
Pulilaa ponchi untadhi
pillilaa cherukuntadhi
Vellane vellanatadhi vidiponantundi
Pulilaa ponchi untadhi
Pillilaa cherukuntadhi
Vellane vellanatadhi vidiponantundi
Nuvvante naku..nenante neeku..aa..aa
Neeku naaku prema premante enti