Vinipichani Raagale Song Lyrics From Chaduvukunna Ammayilu Movie In Telugu
Vinipichani Raagale Song Lyrics Directed:Adurthi Subba Rao Produced:D.Madhusudhana Rao Music:Saluri Rajeswara Rao Lyrics:Dasharadhi Singers:Susheela Starring:ANR,Savitri వినిపించని రాగాలే సాంగ్ లిరిక్స్ చదువుకున్న అమ్మాయిలు మూవీ ఇన్ తెలుగు వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ… తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వలచే మనసే మనసు … Read more