Kanna Pegu Bandham Song
Lyrics & Singer: Dilip Devgan
Music: Kalyan
Jaanu Lyri New Song Lyrics In Telugu 2020
కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
kannapegu bandhame thommidhi nelalu mosi kannave

నాకు లాల పోసి రొమ్ము పైన్ మోసి నా ప్రాణం పోస్తివే
naku lala posi rommu pine mosi naa prananm posthive
అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
amma praanam posthive naa pranam posthive
నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్న కాలుతో తన్నినపుడు
nuvvu kadupulo unnapudu chinna kalutho thanninapudu
నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నావా గుండె చప్పుడు
nenu edvaledhu eppudu panchukunnavaa gunde chappudu

పురిటి నొప్పుల బాధ కన్నీరు ఐన
puriti noppula badha kanniru aina
చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేనా
chusi murisina kanna ne navvu nenaa
నీ కంటి కన్నీరు జారదు కన్నా
ne kanti kanniru jaradhu kanna
ఒడిలోనే ఓదార్పు నేను లేనారా
odilona odharpu nenu lenaara
నువ్వు ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
nuvvu ye janma punyamo na bangaru kanna
నిన్ను విడిచి ఉండలేనురా కన్న పేగు బంధమా
ninnu vidichi undalenura kanna pegu bandhamaa
నువ్వు ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
nuvvu ye janma punyamo na bangaru kanna
నిన్ను విడిచి ఉండలేనురా కన్న పేగు బంధమా
ninnu vidichi undalenura kanna pegu bandhamaa
కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
kannapegu bandhame thommidhi nelalu mosi kannave
కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
kannapegu bandhame thommidhi nelalu mosi kannave
నాకు లాల పోసి రొమ్ము పైన్ మోసి నా ప్రాణం పోస్తివే
naku lala posi rommu pine mosi naa prananm posthive
అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
amma praanam posthive naa pranam posthive
నీ చిన్ని చిన్ని పాదాలు చూడ చాలలేని రెండు కన్నులు
nee chinni chinni paadhalu chuda chalaleni rendu kannulu
బ్రతుకు బాటలోన ముల్లులు ధాటి మిగిలి ఉన్న నా కన్నులు
brathuku batalona mullulu dhati migili unna na kannulu
లోకమంతా నన్ను ఒంటరి చేసిన
lokamantha nannu ontari chesina
నువ్వు తోడుగా నాకు ఉండవ కన్నా
nuvvu thoduga naku undava kanna
కష్టాలు కన్నీళ్లు గుండెలో దాచిన
kastalu kannilu gundelo dhachina
పుట్టెడు కష్టాల్లో నిను పెంచుకున్నా
puttedu kastallo ninu penchukunnaa

Video Song