Yavvanala puvvulanni Song Lyrics From Detective Narada Movie In Telugu
Yavvanala puvvulanni Song Lyrics Directed:Vamsy Produced:D.Sudhakar Rao Starring:Mohan Babu Mohini Music:Ilaiyaraaja Singer:SP.Balasubramanyam,Chithra యవ్వనాల పువ్వులన్ని సాంగ్ లిరిక్స్ డిటెక్టివ్ నారద మూవీ ఇన్ తెలుగు యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా..హహ హాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో..అహహా అహహా హహా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము … Read more