Chittu Chittula Bomma Song Lyrics In Telugu

Chittu Chittula Bomma Song Lyrics In Telugu

Chittu Chittula Bomma Song Lyrics In Telugu చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1) రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2) వెండి బింద తీసుక … Read more