Okariki Okarai Song Lyrics From Student No.1 Movie In Telugu
Okariki Okarai Song Lyrics Directed:S.S.Rajamouli Lyrics:Chandrabose Music:M.M.Keeravaani Starring:Jr NTR,Gajala,Rajeev Kanakala Singers:K.K,varthini ఒకరికి ఒకరై సాంగ్ లిరిక్స్ స్టూడెంట్ నెం1 మూవీ ఇన్ తెలుగు ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా!॥ దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెన్నుదట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలను … Read more