Papa Agave Song Lyrics
Director:Kalyanji Gogana
Producers:Nagam Tirupathi Reddy
Lyrics:Bhaskarabhatla
Singer:N.C.Karunya
Music:Sai Kartheek
Starring:Adi Saikumar,Payal Rajput,Sunil,Poorna
పాపా ఆగవే సాంగ్ లిరిక్స్ తీస్ మార్ ఖాన్ మూవీ ఇన్ తెలుగు
పాప ఆగవే ఆగి చూడవే చూసి చూడనట్టు వెల్లకే అలా
పాప ఆగవే ఆగి చూడవే చూసి చూడనట్టు వెల్లకే అలా
పాపం కాదటె పంతం దేనికే తీగ తెగేదాకా లాగితే ఎలా
ఎందుకంత కోపం కొంచెం శాంతం శాంతం
ఊపిరి ఉన్నన్నాళ్ళు నిన్నే నేను మరిచిపోనులే
నేనో గాలిపటం నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో ఉన్నదని మరిచిపోకులే
వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్లైనా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్వు లేకుండా ఎట్టా బతకనే
వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్లైనా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
నువ్వే నాకు మొదటి జ్ఞాపకం మదిలో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను ఊహించుకోలేను
అర్ధం చేసుకోవే అలక మానవే
నువ్వే దూరమైతే గాలాడదే నాకు
మారాం చేయకుండా మాటలాడవే
మహారాణిలాగా నిన్నే చూసుకుంటా
మహా రాజయోగం పట్టేదాకా సమయామీయవే
వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్లైనా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్వు లేకుండా ఎట్టా బతకనే
వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్లైనా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
Papa Agave Song Lyrics From Tees Maar Khan Movie In Telugu
Paapa aagave aagi chudave chusi chudanattu vellake alaa
Paapa aagave aagi chudave chusi chudanattu vellake alaa
Paapam kadhate pantham dhenike theega thegedhaka laagithe elaa
Endhukantha kopam konchem shantham shantham
Oopiri unnannaallu ninne nenu marichiponule
Neno gaalipatam nuvve kadhaa dhaaram
Praanam nee chethullo unnadhani marichipokule
Vadhalane vadhalane ninne nenu vadhalane
Vandhellainaa veyyellainaa cheyye vadhalane
Bathakane bathakane nuvve leka bathakane
Nuvve cheppu nuvu lekundaa etta bathakane
Vadhalane vadhalane ninne nenu vadhalane
Vandhellainaa veyyellainaa cheyye vadhalane
Nuvve naku modati jnapakam madhilo needhe modati santhakam
Nuvve leni nannu oohinchukolenu
Ardam chesukove alaka manave
Muvve dhooramaithe gaalaadadhe naaku
Maaraam cheyyakundaa maatalaadave
Maharaanilaaga ninne chusukunta
Maha rajayogam pattedhaka samayameeyave

Vedio Song