Thoorupu Sindhoorapu Song Lyrics From Manushulu Maarali Movie In Telugu
Thoorupu Sindhoorapu Song Lyrics Director:V Madhusudhan Rao Music:K V Mahadevan Lyrics:Sri Sri Singers:Balu,Susheela Starring:Shoban Babu,Sarada,Chalam,Kanchana తూరుపు సింధూరపు సాంగ్ లిరిక్స్ మనుషులు మారాలి మూవీ ఇన్ తెలుగు తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం.. హృదయగానం… ఉదయరాగం.. హృదయగానం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం మరల మరల ప్రతియేడు మధుర మధురగీతం…జన్మదిన వినోదం మరల మరల ప్రతియేడు మధుర మధుర గీతం..జన్మదిన వినోదం తూరుపు సింధూరపు మందారపు … Read more