Yenno Anukunna Song Lyrics
Director:Ravikishore Gurazada
Producers:Meenakshi Ramavat,Ravikishore Gurazada,Aripirala Kalyansastri,Koteswarrao
Singers:Ranjith,Satya Yamini
Lyrics:Ramajogaiah Sastry
Music:Y.Raghav Prasad
Starring:Anish Valluri,Elsa Ghosh
ఎన్నో అనుకున్న సాంగ్ లిరిక్స్ రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు మూవీ ఇన్ తెలుగు
ఎన్నో అనుకున్నా అందామనుకున్న ఏది రాధేంటో పెదవులపైనా
నువ్వేమనుకున్న అన్నీ నే విన్న మనసే తెలిపావే మౌనంలోనా
ఈ పధానిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కథకు సూచన
ఈ సమయంలోనే ఎగసే హృదయం పైన ఓ వెన్నెల వాన
కురిసే రంగులలోన కలయా నిజమా అననా
ఆ వైపు నీవు ఈ వైపు నేను వేలాది భావాలు వేచాయి లోన
నీ చూపులోన నా చూపులోన మౌనాలు ఆగాలి ఆహ స్వరాన
కలలు కలిసినాయే కొంచెం తరగనన్నదే సంకోచం
ప్రతోక తలపుతో మరి కొంచెం తెరలు దాటి పోదాం
ఈ పధానిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కథకు సూచన
ఈ సమయంలోనే ఎగసే హృదయం పైన ఓ వెన్నెల వాన
కురిసే రంగులలోన కలయా నిజమా అననా
కొన్నాళ్ల నుండి నా ఊహలన్నీ తారాడుతున్నాయి నీ ధ్యాసలోనే
ఇన్నేళ్ళ నుండి ఈ ప్రాణముందిఈ నాడు నీ చెంత చేరేందుకే
ఏ వసంతమే అందంగా పూలు విరిసెనే నాలోన
ప్రాణ వాయువే పరిమళమే పరవశించిపోనా
ఈ పధానిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కథకు సూచన
ఈ సమయంలోనే ఎగసే హృదయం పైన ఓ వెన్నెల వాన
కురిసే రంగులలోన కలయా నిజమా అననా
Yenno Anukunna Song Lyrics From Ramudu Anukoledu Janaki Kalaganaledu Movie In Telugu
Enno anukunnaa andhamanukunna edhi raadhento pedhavulapaina
Nuvvemanukunna anni ne vinna manase thelipaave mounamlona
Ee padhanisalanni manalo kadhalikalanni ye repati kathako soochana
Ee samayamlona egase hrudhayam paina o vennela vaana
Kurise rangulalona kalayaa nijamaa ananaa
Aa vaipu neevu ee vaipu nenu velaadhi baavaalu vechaayi lona
Nee choopulona naa choopulona mounaalu aagaali aaha swaraana
Kalalu kalisinaaye konchem tharaganannadhe sankocham
Pra thoka thalaputho mari konchem theralu daati podhaam
Ee padhanisalanni manalo kadhalikalanni ye repati kathako soochana
Ee samayamlona egase hrudhayam paina o vennela vaana
Kurise rangulalona kalayaa nijamaa ananaa
Konnaalla nundi naa oohalanni thaaraduthunnayi nee dhyaaslone
Innella nundi ee pranamundhiee naadu nee chentha cherendhuke
Ye vasanthamo andhamgaa poolu virisene naalona
Praana vaayuve parimalamai paravashinchiponaa
Ee padhanisalanni manalo kadhalikalanni ye repati kathako soochana
Ee samayamlona egase hrudhayam paina o vennela vaana
Kurise rangulalona kalayaa nijamaa ananaa