Woo Aa Aha Aha Song Lyrics From F3 Movie In Telugu

Woo Aa Aha Aha Song Lyrics From F3 Movie In Telugu
Woo Aa Aha Aha Song Lyrics From F3 Movie In Telugu

Woo Aa Aha Aha Song Lyrics
Directed:Anil Ravipudi
Produced:Shirish
Music:Devi Sri Prasad
Lyrics:Kasarla Shyam
Singers:Sunidhi Chauhan,Lavita Lobo,Sagar,S.P.Abhishek
Starring:Venkatesh,Varun Tej,Tamannaah,Mehreen Pirzada

వూ ఆ అః అః సాంగ్ లిరిక్స్ F3 మూవీ ఇన్ తెలుగు

వూ ఆ అః అః వూ ఆ అః అః
నీ కోర మీసం చూస్తుంటే నువ్వట్టా తిప్పేస్తుంటే
వూ ఆ అః అః

నీ మ్యాన్లీ ముక్కే చూస్తుంటే మూన్ వాక్ చేసి నా హెర్ట్
వూ ఆ అః అః
f1 రేస్ కారాల్లే పక్క స్ట్రాంగ్ బాడీ

రై రై మంటూ రాత్రి కలల్లో చేస్తున్నావే దాడి
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్నా తగ్గట్లేదే వేడి
దూకే లేడీ సింగమ్ లా నేను రెడి

ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
వూ ఆ అః అః
ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే

వూ ఆ అః అః
ఫ్రెంచ్ వైను నీ స్కిన్ను టోనూ
నువ్వు ట్విన్ను బ్రదరో ఏమో మన్మథునికే

ఛిల్గున్న నా డైట్ తోడు
నువ్వు తిప్పుతోనే సోకు దాచమాకే
కాన్డీల్ లాగా మెత్తగా మొత్తం కరిగించి

క్యాండీ ఫ్రెషె నీతో చక చక ఆడిస్తా
జున్ను ముద్ద నిన్ను జున్నులో ముంచేసి
టేస్ట్ చూసి జలదీ కర కర కొరికేస్తా

ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
వూ ఆ అః అః
ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే

వూ ఆ అః అః
నీ టచ్ చాలు ఓ తన్ను పూలు
స్టెంను గన్నుతోటి నన్ను పేల్చినట్టే

నా కన్ను వేసే ఓ స్పిన్ను బాలు
నీ సన్న నడుమె బాటింగ్ చేస్తానందే
ఆ ఆ ఐ ఈ అంటూ చక్కగా మొదలెట్టి

ఏ టు జెడ్ నిన్ను చక చక చదివేస్తా
జీరో సైజ్ చూసావంటే రాతిరికి
వంద మార్కులు వేస్తా పద పద గదికి

ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
వూ ఆ అః అః
ఎవరీ బాడీ ఫుట్ యువర్ బాడీ ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
వూ ఆ అః అః

Woo Aa Aha Aha Song Lyrics From F3 Movie In Telugu

Woo Aa Aha Aha Woo Aa Aha Aha
Nee kora meesam choosthunte nuvvattaa thippesthunte
Woo Aa Aha Aha

Nee maanly mukke choosthunte moon walk chese naa hearte
Woo Aa Aha Aha
F1 race caaralle pakka strong body

Rai rai mantu raathri kalallo chesthunnaave dhaadi
Uf uf antu oodhesthunnaa thaggatledhe vedi
Dhooke ledi singam laa nenu ready

Every body put your body on the floor and say
Woo Aa Aha Aha
Every body put your body on the floor and say

Woo Aa Aha Aha
French wainu nee skinnu tonu
Nuvu twinnu brothero emo manmadhunike

Chilgunna naa daitu thodu
Nuvu tipputhone soku dhaachamaake
Candle laagaa metthaga mottham kariginchi

Caandy freshe neetho chaka chaka aadisthaa
Junnu muddha ninnu junnulo munchesi
Taste choosi jaldhee kara kara korikesthaa

Every body put your body on the floor and say
Woo Aa Aha Aha
Every body put your body on the floor and say

Woo Aa Aha Aha
Nee touch chaalu o tannu poolu
Stennu gannuthoti nannu pelchinatte

Naa kannu vese o spinnu baalu
Nee sanna nadume baating chesthanandhe
A aa i ee antu chakkaga modhaletti

A to z ninnu chaka chaka chadhivesthaa
Zeero saize choosavante raathiriki
Vandha maarkulu vesthaa padha padha gadhiki

Every body put your body on the floor and say
Woo Aa Aha Aha
Every body put your body on the floor and say
Woo Aa Aha Aha

Vedio Song

 

Leave a Comment