Crazy Crazy Boy Song Lyrics
Director:Hanumaan Vasamsetty
Producer:Muralidhar Reddy
Lyrics:Krishna Chaithanya
Singers:Harika Narayan,Chaitu Satsangi
Music:Sekhar Chandhra
Starring:Ajay,VirtiVaghani
క్రేజీ క్రేజీ బాయ్ సాంగ్ లిరిక్స్ కొత్త కొత్తగా మూవీ ఇన్ తెలుగు
ఓ నా బ్యూటిఫుల్ ఉర్ మై కలర్ ఫుల్
రైన్బోలా ఉన్నావే నా రెడ్ బుల్
హో మై సూపర్ మాన్ ఓ మై స్పైడర్ మాన్ నువ్వే నా డోర్ మాన్
నిన్ను చూస్తే ఇవ్వాళ ఊపిరాగి పోయేలా
వద్దకొచ్చి నీకై నేను హగ్గులు ఇచ్చెనా
ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ క్యూటీ నాటీ గర్ల్
ఉర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్
నువ్వే నా దశివ్వాలా రాజేస్తా అగ్గిపుల్ల
నీతోనే చేయిస్తా దీవాలి ఈవేళ
నువ్వే నా కోకో కోలా నేనే మధు బాల
వెళ్దామా లోనావాలా చేద్దామ గోల
హే ఊళ్లోని వాలంతా పోయేలా నివ్వెర పోయేలా
చేసేద్దాం జాతరే మొత్తం మోగేలా
అల్లరి చేసే అమ్మాయి ఎందరి చూపులు పడ్డాయో
ముద్దులతోనే పెద్దలకి దిష్టే తియ్యాలా
పిచ్చి పిచ్చి అబ్బాయో నీతో వచ్చే అమ్మాయో
నచ్చేసి మెచ్చేసి గిచ్చేసి వచ్చేసి హత్తుకు పోయాయారో
ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ క్యూటీ నాటీ గర్ల్
ఉర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్
కాలేజీ కుర్రవాళ్ళు జలసీ ఫీల్ అవుతుంటారు
మీ ప్రేమ రోల్ మోడల్ అంటూ ఉంటారు
చుట్టూరా ఫాల్లోవెర్స్ మనకే లైక్స్ కొట్టేస్తారు
ఇక పైన మన జంటే ట్రేండింగ్ అంటారు
నేనింకా నీలో చిక్కుకు పోయేలా
రోజంతా నువ్వు నాతో హత్తుకు పోవాలా
దగ్గరుంటే నువ్విలా చూపులు తిప్పడమే ఎల్లా
తప్పదు కదా తప్పే అయినా ఏదో చెయ్యాలా
నన్నే చూస్తే నువ్వలా ఎంతో ముద్దె వచ్చేలా
ఇప్పటికిప్పుడు ఎక్కాడికైనా ఎగిరిపోయేలా
ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ క్యూటీ నాటీ గర్ల్
ఉర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్
Crazy Crazy Boy Song Lyrics From Kottha Kotthaga Movie In Telugu
O naa beautiful ur my colour
Full rainbolaa unnaave naa red bull
Ho my super man o my spyder man nuvve naa dore man
Ninnu chusthe ivvala oopiraagi poyelaa
Vaddhakocchi neeke nenu haggulu icchenaa
O my beauty girl cutie beauty girl
Cutie beauty cutie naughty girl
Ur my crazy boy crazy crazy boy
Crazy crazy crazy crazy crazy crazy boy
Nuvve naa dhashivvala raajesthaa aggipulla
Neethone cheyisthaa dheevaali eevela
Nuvve naa coco colaa nene madhu baala
Veldhaamaa lonavaalaa cheddhaaamaa gola
He oolloni vaalantha poyelaa nivvera poyelaa
Cheseddham jathare mottham mogelaa
Allari chese ammaayo endhari choopulu paddayo
Muddhulathone peddhalaki dishte thiyyaalaa
Picchi picchi abbayo neetho vacche ammaayo
Nacchesi mecchesi gicchesi vacchesi hatthuku poyaaaro
O my beauty girl cutie beauty girl
Cutie beauty cutie naughty girl
Ur my crazy boy crazy crazy boy
Crazy crazy crazy crazy crazy crazy boy
Collegee kurravaallu jalousy feel avuthuntaaru
Mee prema role model antu vuntaaru
Chuttooraa faallowers manake likes kottesthaaru
Ika paina mana jante trending antaaru
Neninka neelo chikkuku poyelaa
Rojanthaa nuvu naatho hatthuku povaalaa
Dhaggarunte nuvvilaa choopulu thippadame ellaa
Thappadhu kadhaa thappe ainaa edho cheyyaalaa
Nanne chusthe nuvvalaa entho muddhe vacchelaa
Ippatikippudu ekkadikainaa egiripoyelaa
O my beauty girl cutie beauty girl
Cutie beauty cutie naughty girl
Ur my crazy boy crazy crazy boy
Crazy crazy crazy crazy crazy crazy boy