Thoorupu Sindhoorapu Song Lyrics
Director:V Madhusudhan Rao
Music:K V Mahadevan
Lyrics:Sri Sri
Singers:Balu,Susheela
Starring:Shoban Babu,Sarada,Chalam,Kanchana
తూరుపు సింధూరపు సాంగ్ లిరిక్స్ మనుషులు మారాలి మూవీ ఇన్ తెలుగు
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం… ఉదయరాగం.. హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం
మరల మరల ప్రతియేడు మధుర మధురగీతం…జన్మదిన వినోదం
మరల మరల ప్రతియేడు మధుర మధుర గీతం..జన్మదిన వినోదం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం…
వేల వేల వత్సరాలకేళిలో…మానవుడుదయించిన శుభవేళలో
వేల వేల వత్సరాలకేళిలో…మానవుడుదయించిన శుభవేళలో
వీచే మలయమారుతాలు …పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే…మలిచెకాంతి తోరణాలు..ఓ..ఓ…హోయ్
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం…
వలపులోన పులకరించు కన్నులతో …చెలిమి చేరి పలకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో…ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు
జీవితమే స్నేహమయం… ఈ జగమే ప్రేమమయం.. ప్రేమంటే ఒక భోగం
కాదు కాదు అది త్యాగం ..ఓ..ఓ…హోయ్..
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం..
Thoorupu Sindhoorapu Song Lyrics From Manushulu Maarali Movie In Telugu
Thurupu sindhurapu mandarapu vannelalo
Udhaya ragam hrudhaya ganam udhaya ragam hrudhaya ganam
Thurupu sindhurapu mandarapu vannelalo
Udhaya ragam hrudhaya ganam udhaya ragam hrudhaya ganam
Marala marala prathi yedu madhura geetham janmadhina vinodham
Marala marala prathi yedu madhura geetham janmadhina vinodham
Thurupu sindhurapu mandarapu vannelalo
Udhaya ragam hrudhaya ganam udhaya ragam hrudhaya ganam
Vela vela vathsarala kelilo manavudu dhayinchina shuba velalo
Vela vela vathsarala kelilo manavudu dhayinchina shuba velalo
Veeche malaya maaruthaalu pudami palike swagathaalu
Maalikalai thaarakale maliche kanthi thoranaalu..o..o..hoy
Thurupu sindhurapu mandarapu vannelalo
Udhaya ragam hrudhaya ganam udhaya ragam hrudhaya ganam
Valapulalona pulakarinchu kannulatho chelimi cheri pulakarinchu magavaru
Manasulona parimalinchu vennelatho priyuni choochi paravashinche priyuralu
Jeevithame snehamayam ee jagame premamayam premante oka bhogam
Kadhu kadhu adhi thyagam..o..o..hoy
Thurupu sindhurapu mandarapu vannelalo
Udhaya ragam hrudhaya ganam udhaya ragam hrudhaya ganam