Yeppudu Song Lyrics
Directed:Srinu Vaitla
Produced:S.Sompally,V.R.Kanneganti
Music:Devi Sri Prasad
Lyrics:Sirivennela Seetharama Sastry
Singers:Sumangali
Starring:Aryan Rajesh,Namitha
ఎప్పుడు సాంగ్ లిరిక్స్ సొంతం మూవీ ఇన్ తెలుగు
ఎపుడు నీకు నేను తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది వాటికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది
ఎపుడు నీకు నేను తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
గుండెలో ఆశనే తెలుపని లేదు నా మౌనం
చూపులో భాషనే చదవని లేదు నీ స్నేహం
తలంపులో నీవు కొలువున్న కలుసుకోలేను ఎదురున్న
తెలిసి ఏ తప్పు చేస్తున్న అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి
కన్నీటి వానే కాదా..
Yeppudu Song Lyrics From Sontham Movie In Telugu
Yepudu neeku nenu telupanidhi
Ikapai evariki theliyanidhi
Manase moyagaladhaa jeevithaantham
Vethike theerame raanandhi vatike dharine moosindhi
Ragile ninnalenaa naaku sontham
Samayam chedhugaa navvindhi
Hrudhayam badhagaa choosindhi
Nijame needagaa maarindhi
Yepudu neeku nenu telupanidhi
Ikapai evariki theliyanidhi
Manase moyagaladhaa jeevithaantham
Gundelo aashane thelupane ledhu naa mounam
Choopulo bashane chadhavane ledhu nee sneham
Thalapulo neevu koluvunna kalusukolenu edhurunna
Thelisi ye thappu chesthunna adagave okkasarainaa
Nesthamaa nee parichayam kala karigincheti
Kanneeti vaane kaadhaa..