Chup Chup Tara Song Lyrics From Ninne Pelladatha Movie In Telugu

Chup Chup Tara Song Lyrics From Ninne Pelladatha Movie In Telugu
Chup Chup Tara Song Lyrics From Ninne Pelladatha Movie In Telugu

Chup Chup Tara Song Lyrics
Director:Krishna Vamsi
Producer:Nagarjuna Akkineni
Lyrics:Sirivennela
Music:Sandeep Chowta
Starring:Nagarjuna Akkineni,Tabu
Singers: Rajesh Krishnan,Malgudi Subha,Sunitha

చుప్ చుప్ తారా సాంగ్ లిరిక్స్ నిన్నే పెళ్లాడతా మూవీ ఇన్ తెలుగు

చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా

చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
నా మొగుడు నవ్వడే పాను ఇచ్చి ఫ్యాన్ ఏయమంటాడే తల్లి
మా వొల్లు నిదరైనా పోకముందే తలుపేయమంటాడే తల్లి

అరె అరె ఆగంటే సతాయిస్తుంటారు
సరే ఇక చాలంటే ఇరగదీస్తుంటాడులే
అదే మరి వాసాలని కుసలని చెంపని పెదవిని..ఎం చెప్పనే

కాలేజీ కెలుతుంటే కాలరేసి కన్ను కొడతాడే ఒకడు
పౌడర్లు అత్తర్లు పూసుకొని రాసుకెళ్తాడే ఒకడు
సిటీ బస్సులో పోతే బుజాలు తాకుతుంటారు

సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారు
అయ్యాయో పరువం ఎగసిన పడుచులు బతుకులు ఎం చెప్పనే
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా

చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
తర్వాత ఏంటి బుల్లెమ్మా..
అయ్యో రామ నా అక్క మొగుడు..ఎం చేసాడు

ఒంటరిగుంటే వేఱేక్కుతాడు ఎంటబ్బ
ఎదురింట్లోనే బాబాయి గాడు ఏదో వంకతో తాకుతాడు
వయసులు వరసలు తెలియని సరసులు సన్నాసులు

వీధుల్లో నిల్చుంటే ఆసీసిడెంట్ లే అయిపోతున్నాయే ఏంటో..వామ్మో
టైపింగ్ సెంటర్లో వేలు పట్టి కొట్టిస్తున్నాడే..ఆవుంటే
టైలరింగ్ షాపోదు టేప్ తో కొలతలంటాడే

గ్యాప్లో క్యా మరి తేరగా నిమురుతూంటాడే
అదేంటో ఒక పరి చూపుకి పురుషులు తడబడి డోమ్ అంటారే
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా

చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు
టీసింగ్ అంటే సరదానే మాకు

కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ చిల్ అంటుంది ప్రతి కన్నె ఈడు
యువకుల చెణుకులు మగువల మనసుకు టానిక్ లా
గుండెల్లో నిప్పుల్నే దాచినట్టు ఉంటున్నాధమ్మో నాకు

కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లాగే అయిపోతుందమ్మో మనసు
వయసులో మీకైనా ఇలాగే ఉంది ఉన్నదా
పారేశానవుతున్నా ఉపాయం చెప్పకూడదా

మరెంతో అదిమిన అనగాని తపనల తహ తహ ఎం చేయనే
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా

చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
చుప్ చుప్ తారా తార చుప్ చుప్ తారా
కాలేజీ కెలుతుంటే కాలీరేసి కన్ను కొడతాడే ఒకడు

వీధుల్లో నిల్చుంటే ఆసీసిడెంట్ లే అయిపోతున్నాయే ఏంటో
సిటీ బస్సు లో పోతే బుజాలు తాకుతుంటారు
టైలరింగ్ షాపోదు టేప్ తో కొలతలంటాడే అయ్యో అయ్యో అయ్యో ఎం చెప్పానే

Chup Chup Tara Song Lyrics From Ninne Pelladatha Movie In Telugu

Chup chup thaara thaara chup chup thaara
Chup chup thaara thaara chup chup thaara
Chup chup thaara thaara chup chup thaara

Chup chup thaara thaara chup chup thaara
Naa mogudu navvade paanu icchi fan eyamantaade thalli
Maa vollu nidharainaa pokamundhe thalupeymantaade thalli

Are are aagante sathaayisthuntaare
Sare ika chaalante iragadheesthuntaadule
Adhe mari vasalani kusalani chempani pedhavini..em cheppane

Collegee keluthunte coleresi kannu kodathaade okadu
Powderlu aattharlu poosukoni raasukelthaade okadu
City bus lo pothe bujaalu thaakuthuntare

Cinimaa choosthunte chethulu gokuthuntare
Ayyayo paruvamu egasina paduchula bathukulu em cheppane
Chup chup thaara thaara chup chup thaara

Chup chup thaara thaara chup chup thaara
Tharvaatha enti bullemmaa..
Ayyo raama naa akka mogudu..em chesaadu

Vontarigunte verrekkuthaadu entabba
Edhurintlona baabaayi gaadu edho vankatho thaakuthaadu
Vayasulu varasalu theliyani sarasulu sannaasulu

Veedhullo nilchunte aacsident le aypothunnaaye ento..vaammo
Typing centerlo velu patti kottisthunnaade..aaunty
Tylaring shopodu tape tho kolathalantade

Gyaplo kya mari theraga nimuruthuntade
Adhento oka pari choopuki purushulu thadabadi dom antare
Chup chup thaara thaara chup chup thaara

Chup chup thaara thaara chup chup thaara
Seecret okati chepthaanu meeku
Teasing ante saradhaane maaku

Kaastho koostho kurraalla godava chil antundhi prathi kanne eedu
Yuvakula chanukulu maguvala manasuku tonic le
Gundello nippulne daachinattu untunnadhammo naaku

Kurraalle choosthunte ice laage aypothundhammo manasu
Vayasulo meekainaa ilaage undi unnadhaa
Pareshaanavuthunnaa upaayam cheppakoodadhaa

Marento adhimina anagani thapanala thaha thaha em cheyane
Chup chup thaara thaara chup chup thaara
Chup chup thaara thaara chup chup thaara

Chup chup thaara thaara chup chup thaara
Chup chup thaara thaara chup chup thaara
Collegee keluthunte cooleresi kannu kodathaade okadu

Veedhullo nilchunte aacsident le aypothunnaaye ento
City bus lo pothe bujaalu thaakuthuntare
Tylaring shopodu tape tho kolathalantade ayyo ayyo ayyo em cheppane

Vedio Song

 

 

 

Leave a Comment