Oh Baby Jaaripomaake Song Lyrics
Director:Ramesh Kaduri
Singer: Dhanunjay
Lyrics:Balaji
Music:Sai Kartheek
Starring:Kiran Abbavaram,Athulyaa Ravi
ఓ బేబీ జారిపోమాకే సాంగ్ లిరిక్స్ ఫ్రొం మీటర్ మూవీ ఇన్ తెలుగు
హే అందమెట్టి కొట్టావే అందనట్టు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
హేహే పట్టు పట్టి పోతున్నా జట్టు కట్టనంటున్నా
నిన్ను పెట్టి ఇస్తాలే నాలో ప్రేమకే
మగవారంటే పాగా పడతావే
తెగ తిడుతూ అలా కారాలు నూరి
దూరాలు పోతే కుదిరేదెట్టా
ఓ బేబీ జారిపోమాకే నన్ను వొదిలెళ్ళి పోమాకే
అత్తా మది కట్టుకుంటూనే దాడి కట్టుకుంటావా
చుట్టూరా అందానికే
వయసును వాడిపోనీకే చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫ్యాట్ మార్చేసి
నా రూటులో నిన్ను చూపిస్త నీ కళ్లకే
అందమెట్టి కొట్టావే అందనట్టు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
నువ్వే చుక్కవి అయితే ఆ జాబిలీ పక్కకు పోదా
నిన్నే వెన్నెల చూస్తే తన కన్నులు చిన్నవి కావా
అందం ఎంతున్నా బంధమంటూ ఒకటుంటే
గడిచే ప్రతి నిమిషం తోడు రాధ నీ వెంట
ఒకటే లైఫ్ అంత నకరాలోద్ధాటాచెప్పిందినమంటా
నీ కంట నీరు తుడిచి వేలై నే పడి ఉంటాయి
ఓ బేబీ జారిపోమాకే నన్ను వొదిలెళ్ళి పోమాకే
అత్తా మది కట్టుకుంటూనే దాడి కట్టుకుంటావా
చుట్టూరా అందానికే
వయసును వాడిపోనీకే చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫ్యాట్ మార్చేసి
నా రూటులో నిన్ను చూపిస్త నీ కళ్లకే
Oh Baby Jaaripomaake Song Lyrics From Meter Movie In Telugu
He andhametti kottaave andanattu pothaave
Gundelona nee bomme pettaa choodave
Hehe pattu patti pothunnaa jattu kattanantunnaa
Ninnu patti isthaale naalo premake
Magavaarante paga padathaave
Thega thiduthoo alaa kaaraalu noori
Dhooraalu pothe kudhiredhettaa
O baby jaaripomaake nannu vodhilelli pomaake
Atta madi kattukuntoone dhadi kattukuntaavaa
Chuttooraa andhaanike
Vayasunu vaadiponeeke cheppave naakika ok
Ittaa nee fatu maarchesi
Naa rootulo ninnu choopistha nee kallake
Andhametti kottaave andanattu pothaave
Gundelona nee bomme pettaa choodave
Nuvve chukkavi ayithe aa jaabili pakkaku podhaa
Ninne vennela choosthe thana kannulu chinnavi kaavaa
Andham enthunnaa bandhamantu okatunte
Gadiche prathi nimisham thodu raadha nee venete
Okate life anta nakaraaloddhanta cheppindhinamanta
Nee kanta neeru thudiche velai ne padi vuntaa
O baby jaaripomaake nannu vodhilelli pomaake
Atta madi kattukuntoone dhadi kattukuntaavaa
Chuttooraa andhaanike
Vayasunu vaadiponeeke cheppave naakika ok
Ittaa nee fatu maarchesi
Naa rootulo ninnu choopistha nee kallake