Srinivasa Govinda Namalu
Weapon : Shankha, Chakra
Symbols : Namam
Mount : Garuda
Affiliation : Maha Vishnu
Abode : Vaikuntam, Tirumala
Mantra : Om Namo Venkatesaya, Om Namo Narayana
Govinda Namalu Lyrics In Telugu
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
Srinivasa Govinda Sri Venkatesa Govinda
భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవిందా
bhakthavatsala Govinda bhagavatha priya Govinda
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామా గోవిందా
nithya nirmala Govinda neelamega shyama Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
పురాణం పురుష గోవింద పుండరీకాక్ష గోవిందా
purana purusha Govinda pundareekaksha Govinda
నంద నందనా గోవింద నవనీడ చోర గోవింద
nanda nandana Govinda navaneeda chora Govinda
పశుపల్క గోవింద పాహి మురారే గోవిందా
pashupalka Govinda pahi murare Govinda
దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవిందా
dushta samhara Govinda duritha nivarana Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారక గోవిందా
shishta paripalaka Govinda kashta nivaraka Govinda
వజ్ర మకుట దార గోవింద వరాహ మూర్తే గోవిందా
vajra makuta dara Govinda varaha murthe Govinda
గోపి జన లొల గోవింద గోవర్ధనో ధర గోవిందా
gopi jana lola Govinda govardhano dhara Govinda
దశరథ నందనా గోవింద దశముఖ మర్దన గోవిందా
dasharatha nandana Govinda dashamukha mardhana Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవిందా
pakshi vahana Govinda pandava priya Govinda
మత్స్య కూర్మ గోవింద మధు సూధన హరి గోవిందా
mathsya kurma Govinda madhu soodhana Hari Govinda
వరాహ నృసింహ గోవింద వామ ప్రాగురామ గోవింద
varaha nrsimha Govinda vama pragurama Govinda
బలరామానుజ గోవింద బౌద కల్కి గోవిందా
balaramanuja Govinda bauda kalki Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
వేణు గణ ప్రియ గోవిందా వెంకటరమణా గోవిందా
venu gana priya Govinda venkataramana Govinda
సీత నాయక గోవింద శ్రుత పరిపాలక గోవింద
seetha nayaka Govinda srutha paripalaka Govinda
దారిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద
daridra jana poshaka Govinda darma samsthapaka Govinda
అనాధ రక్షకా గోవింద ఆపత్ పాండవ గోవిందా
anadha rakshaka Govinda apath pandava Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
ద్రాంహే నాయక గోవింద దినకర డెజా గోవింద
daranhe nayaka Govinda dinakara deja Govinda
పద్మావతి ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవింద
padmavati priya Govinda prasanna murthe Govinda
అభయ హస్త గోవింద అక్షయ వరద గోవిందా
abhaya hastha Govinda akshaya varada Govinda
శంఖ చక్ర ధర గోవింద సారంగ గదా దార గోవిందా
shanka chakra dhara Govinda saranga gadA dara Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
విరజ తీర్థ గోవింద విరోధి మర్దన గోవింద
viraja theertha Govinda virodhi mardhana Govinda
సాలగ్రామ హర గోవింద సహస్రనామ గోవిందా
salagrama hara Govinda sahasranama Govinda
లక్ష్మి వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద
lakshmi vallabha Govinda lakshmanagraja Govinda
కస్తూరి తిలకం గోవింద కాంచనం బరపర గోవింద
kasturi thilaka Govinda kanchanam barapara Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
గరుడ వాహన గోవింద గజ రాజా రక్షకా గోవింద
Garuda vahana Govinda gaja raja rakshaka Govinda
వానర సేవిత గోవింద వారథి బంధన గోవిందా
vanara sevitha Govinda varithi bandhana Govinda
ఏడుకుండల వడ గోవింద ఏకత్వ రూప గోవింద
edukundala vada Govinda Ekathva roopa Govinda
రామకృష్ణ గోవింద రాగుకుల నంద గోవిందా
ramakrishna Govinda ragukula nanda Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద
prathyaksha deva Govinda parama dayakara Govinda
వజ్రమకుట దార గోవింద వైజయంతి మల గోవిందా
vajramakuta dara Govinda vaijayanthi mala Govinda
వడ్డీ కాసుల వడ గోవింద వాసుదేవా సుత గోవింద
vaddi kasula vada Govinda vasudeva sutha Govinda
బిల్వపత్రర్చిత గోవింద బిక్షుక సంస్థితా గోవింద
bilvapathrArchitha Govinda bikshuka samsthutha Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
స్త్రీ పుం రూప గోవింద శివకేశవ మూర్తి గోవింద
sthri pum roopa Govinda sivakesava murthi Govinda
బ్రహ్మాండ రూప గోవింద భక్త తారక గోవిందా
brahmanda roopa Govinda baktha tharaka Govinda
నిత్య కల్యాణ గోవింద నీరజ నాభ గోవింద
nithya kalyana Govinda neeraja nabha Govinda
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
hathi rama priya Govinda Hari sarvothama Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
జనార్ధన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద
janardhana murthi Govinda jagath sakshi roopa Govinda
అభిషేక ప్రియ గోవిందా అభాంనిరాశాడా గోవిందా
abhisheka priya Govinda abhannirasada Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
నిత్య శుభత గోవింద నిఖిల లోకేశా గోవింద
nithya shubhatha Govinda nikila lokesha Govinda
ఆనంద రూపా గోవింద అత్యంత రహిత గోవిందా
ananda roopa Govinda athyantha rahitha Govinda
ఇహపర దాయక గోవింద ఇపరాజ రక్షకా గోవింద
ihapara dayaka Govinda iparaja rakshaka Govinda
పద్మ దళాక్ష గోవింద పద్మనాభ గోవిందా
padma dalaksha Govinda padmanaba Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda
తిరుమల నివాస గోవింద తులసి వనమాల గోవింద
thirumala nivasa Govinda tulasi vanamala Govinda
శేష సాయి గోవింద శేషాద్రి నిలయ గోవిందా
shesha sayi Govinda seshadri nilaya Govinda
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
sri srinivasa Govinda sri venkatesa Govinda
గోవిందా హరి గోవిందా గోకుల నందనా గోవిందా
Govinda Hari Govinda gokula nandana Govinda