Nesthama Iddari Lokam Song Lyrics In Telugu Pelli Pandiri (1998)

Nesthama Iddari Lokam Song Lyrics In Telugu Pelli Pandiri (1998)
Nesthama Iddari Lokam Song Lyrics In Telugu Pelli Pandiri (1998)

Nesthama Iddari Lokam Song

Music : Vandemataram Srinivas

Lyrics : Guru Charan

Singers : S.P.Balasubramanyam, Chitra

 

 

Pelli Pandiri (1998)  Movie Song Lyrics

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా
Nesthamaa iddhari lokam okatelevammaa
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
Andhuke naa kannulatho lokam chudammaa
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా
Nesthamaa iddhari lokam okatelevammaa
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
Andhuke naa kannulatho lokam chudammaa

ఈ గుండెలోన నీ ఉపిరుంటే ఈ కళ్ళలోని నీ కళలు ఉంటే
Ee gundelona nee upirunte ee kallalona nee kalalu unte
ఉహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
Uhala rekkala paina urege dharulu okate
చూపులు ఎవ్వరి వైనా చూపించే లోకం ఒకటే
Chupulu evvari vaina chupinche lokam okate
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా
Nesthamaa iddhari lokam okatelevammaa

అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
Andhuke naa kannulatho lokam chudammaa
బుగ్గ మీద వేచిన సిగ్గు వచినప్పుడు
Bugga midha vechina siggu vachinappudu
దానిని అడుగు ఎర్ర దానం అంటే చెప్తుంది
Dhanini adugu yerra dhanam ante chepthundhi
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన
Pedhavi komma pusina puvvu andhamaina

నీ చిరు నవ్వు తెల్ల రంగు అంతటా ఉంటుంది
Nee chiru navvu tella rangu anttaa vuntundhi
నీలో నిలువునా పులకలు రెజినా
Neelo niluvuna pulakalu regina
వేళ నువ్వే పచ్చని పైరువు అవుతావమ్మా
Vela nuvve pachhani pairuvu avuthaavamma
దిగులు రంగేహా హ నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో
Dhigulu rangeha ha nalupu anuko prema ponge pasupu anuko

భావాలను గమనిస్తూ ఉంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
Baavalanu gamanisthu vunte prathi rangunu chusthunnatte
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
Chupulu evvarivaina chupinche lokam okate
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా
Nesthamaa iddhari lokam okatelevammaa
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
Andhuke naa kannulatho lokam chudammaa

ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి
Udhayam saayanthram antaare avi ela untayi
మొదటిసారి నీ గుండెలలో తియ్యనైన ఆశలు రేపి
Modhatisaari nee gundelalo thiyyanaina aashalu repe
ఆ కదాలికె ఉదయం అనుకోమ్మా
Aa kadhalike udhayam anukommaa
చూడలేని ఆవేదనతో కలత చెంది
Chudaleni aavedhanatho kalatha chendhi

అలిసావంటే సాయంత్రం ఐనట్టేనమ్మ
Alisavante sayathram ainattenamma
నీలో నవ్వినా ఆశలు నా చెలిమైతే
Neelo navvina aashalu naa chelimaithe
నేనై పలికిన పలుకులు నీ కులకైతే
Nenai palikina palukulu nee kulukaithe
ఇలావు నీవే హా హా రావి ని నేనె
Ilavu neeve ha ha ravi ni nene

హా హా కాలువ నీవే హా హా శశి ని నేనే హ
Ha ha kaluva neeve ha ha shashi ni nene ha
ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
Okkari kosam okaram anukuntu jeevisthunte
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
Chupulu evvarivaina chupinche lokam okate
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా
Nesthamaa iddhari lokam okatelevammaa

అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
Andhuke naa kannulatho lokam chudammaa
ఈ గుండెలోన నీ ఉపిరుంటే ఈ కళ్ళలోని నీ కళలు ఉంటే
Ee gundelona nee upirunte ee kallalona nee kalalu unte
ఉహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
Uhala rekkala paina urege dharulu okate
చూపులు ఎవ్వరి వైనా చూపించే లోకం ఒకటే
Chupulu evvari vaina chupinche lokam okate

 

Nesthama Iddari Lokam VIDEO Song

Leave a Comment