Kanabadave Song Lyrical In Telugu Shivan Movie 2020

Kanabadave Song Lyrical In Telugu Shivan Movie 2020
Kanabadave Song Lyrical In Telugu Shivan Movie 2020

Kanabadave Song Lyrical

Song Details

Song Name: Kanabadave

Singer: Revanth

Lyricist:  Satya K

Music: Siddarth Sadasivuni

 

Movie Details

Movie: Shivan

Cast: Sai Teja Kalvakota and Taruni Singh

Director: Shivan

Producer: Santosh Reddy.L

Co-producer : Punna Murali

 

 

కనబడవే కనబడవే ఈ క్షణాన చేరగవులే  నీ గురుతులు

kanabadave kanabadave ee kshanaana cheragavule nee guruthulu

న మదిలోన తెలియదులే ఈ వ్యధ నాకే నాదైన
na madhilona theliyadhule ee vyadha naake naadaina

మిగిలానే నేనె నాకీ శూన్యాన ఓ చెలియా నువ్వే

migilaane nene naakee shoonyaana o cheliya nuvve

లేకుంటే ఈ నిమిషం ఓ యుగం అనిపిస్తోందే
lekunte ee nimisham o yugam anipistondhe

 

ఈ ని షిలో నిను చేరేయ్ ధారేయ్ ఎటున్నది

ee ni shilo ninu cherey dhaarey yetunnadhi

తెలిసేది ఎలా నాశ్వాసై నువ్వేయ్ లేవంటేయ్

telisedhi ela naswaasai nuvvey levantey

నా ప్రాణం నన్ను వదిలేస్తుందే న మరణం

na pranam nannu vadhilesthundhey na maranam

నిను చేరువ చేస్తే నే నీలో ఒకటై చేరేనా
ninu cheruva chesthe ne neelo okatai cheranaa

 

విడిచి వెళ్ళిన ప్రేమ తిరిగి రాదు ఈ వేళ విధికే

vidichi vellina prema thirigi raadhu ee vela vidhike

ఉంటే ఓ రూపమే వెతికి నే అంతం చేయనా
unte oo roopame vethiki ne antham cheyanaa

విడిచి వెళ్ళిన ప్రేమ తిరిగి రాదు ఈ వేళ

vidichi vellina prema thirigi raadhu ee vela

విధికే ఉంటే ఓ రూపమే వెతికి నే అంతం చేయనా
vidhike unte oo roopame vethiki ne antham cheyanaa

 

ఓ చెలియా నువ్వే లేకుంటే ఈ నిమిషం ఓ యుగం అనిపిస్తోందే
o cheliya nuvve lekunte ee nimisham o yugam anipistondhe

ఈ ని షిలో నిను చేరేయ్ ధారేయ్ ఎటున్నది

ee ni shilo ninu cherey dhaarey yetunnadhi

తెలిసేది ఎలా నాశ్వాసై నువ్వేయ్ లేవంటేయ్

telisedhi ela naswaasai nuvvey levantey

నా ప్రాణం నన్ను వదిలేస్తుందే న మరణం

na pranam nannu vadhilesthundhey na maranam

నిను చేరువ చేస్తే నే నీలో ఒకటై చేరేనా
ninu cheruva chesthe ne neelo okatai cheranaa

 

Shivan (2020) Telugu Movie Video Kanabadave Song Lyrical

 

Leave a Comment