Rang De Tollywood Telugu Song 2016 In Voice Of Ramya Behara, Rahul Nambiar, Sai Shivani

Rang De Song Lyrics From A Aa Movie In Telugu
Rang De Song Lyrics From A Aa Movie In Telugu

Rang De Song Lyrics
Producer:K.Radhakrishna
Director:Trivikram
Lyrics:Ramajogayya Sastri
Singers:Ramya Behara, Rahul Nambiar, Sai Shivani
Music:Mickey J Meyer

రంగ్ దే దే రంగ్ దే  సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు

నలుపు తెలుపున కాటుక కళ్ళకు
రంగు రంగు కలలిచ్చినదెవ్వరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు

నిదుర మరిచిన రెప్పలా జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరు

నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చెప్పించు నీ ఇష్టం
రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే దే

రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది

ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి
ముద్దు రంగేయొద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి
నీలి మేఘమా నెమలిపించాం రెంటికీ లేదు ఎంత దూరం
హె రంగ్ దేరా రంగ్ దే హె రంగ్ దేరా రంగ్ దే

రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది
ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు

సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి
ముద్దు రంగేయొద్దు నా మేని ఒంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి
రామ బాణం సీత ప్రాణం జన్మలెన్నైనా నీతో ప్రయాణం

రాధ ప్రాయం మురళి గేయం జంట నువ్వుంటే బృందావనం
హె రంగ్ దేరా రంగ్ దే హె రంగ్ దేరా రంగ్ దే
రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే

హె రంగ్ దేరా రంగ్ దే హె రంగ్ దేరా రంగ్ దే
రంగ్ దే దే రంగ్ దే దే రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది

Rang De Song Lyrics From A Aa Movie In Telugu

Nalupu thelupuna katuka kallaku
Rangu rangu kalalicchindhevvaru
Dhikkulanchulaku rekkalu thodigindhevaru

Nidhura marichina reppala jantaku
Siggu baruvu aruvicchindhevvaru
Bugga nunupulo merupai vacchindhevaru

Naa vasantham neeku sontham naa samastham needhe kadhaa nestham
Naa prapancham podavu mottham valapu varnam cheppinchu nee istam
Rang de de rang de de rang de rang de rang de de

Rang de de rang de de rang de rang de
Rang de de rang de de rang de rang de
Yedu varnaala nee valapu harivillu naadhi

Muddhu rangeyoddhu pagadaala pedhavulaku
Siggu range dhiddu naa kallaki
Muddhu rangeyoddhu naa meni vompulaki kottha range dhiddhu kougillaki

Neeli megham nemalipincham rentiki ledhu emantha dhooram
Okati hrudhayam okati praanam vaaatinenaadu vidadheeyalem
He rang dheraaa rang dhe he rang dheraaa rang dhe

Rang de rang de rang de rang de
Yedu varnaala nee valapu harivillu naadhi
Muddhu rangeyoddhu pagadaala pedhavulaku

Siggu range dhiddu naa kallaki
Muddhu rangeyoddhu naa meni vompulaki kottha range dhiddhu kougillaki
Raama baanam seetha praanam janmalennaina neetho prayaanam

Raadha praayam murali geyam janta nuvvunte brundhavanam
He rang dheraaa rang dhe he rang dheraaa rang dhe
Rang de rang de rang de rang de

He rang dheraaa rang dhe he rang dheraaa rang dhe
Rang de rang de rang de rang de
Yedu varnaala nee valapu harivillu naadhi

Rang De Full Video Song

Leave a Comment