Rushivanamlona Song Lyrics
Director:Gunasekhar
Producer:Neelima Guna
Singer:Sid Sriram,Chinmayi
Music:Mani Sharma
Lyrics:Shreemani
Starring:Samantha,Dev Mohan
ఋషివనంలోనా సాంగ్ లిరిక్స్ శాకుంతలం మూవీ ఇన్ తెలుగు
ఋషి వనములోన స్వర్గధామం
హిమ వనంలోని అగ్ని వర్షం
ప్రణయ కావ్యాన ప్రధమ పర్వంలా
మనువు కార్యాన వనము సాక్ష్యంలా
స్వయంవరమేదీ జరుగలేదే
స్వయంగా తానే వలచినాడే
చెరకు శారామె విసిరినాడే
చిగురుయదనే గెలిచినాడే
ఋషి వనములోన స్వర్గధామం
హిమ వనంలోని అగ్ని వర్షం
వనములో నేను పూల కోసమై అలా
వలపు విరిసింది నిన్ను చూసేలా
అడవిలో నేను వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా
చుక్కల కొక చిలుకలే అలిగే
చుక్కందాలు మావిని
కత్తుల్తోటి తుమ్మేదే దూకే
పువ్వుల దేనె తమదని
చిక్కేంగాంత దక్కేనని నాకే
చక్కంగా తగువులాడేయ్
నీవే నాతో రా
స్వయంవరమేదీ జరుగలేదే
స్వయంగా తానే వలచినాడే
కళల సిరి వాగు ఆయన ధాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
మాలిని తీరా లాలనింకా చాలిక
కొమ్మలను ధాటి రావే కోకిలా
ఎల్లల్లేని యవ్వనవ లోకం మనకై వేచి ఉందిగా
కల్లల్లేని కొత్త నవనీతం మననే స్వాగతించగా
అడవినఁగాయ వెన్నెలా రావే
రాజ్యాన్నేలు రాణివై నీవే
నీవే నేనై రా
ఋషి వనములోన స్వర్గధామం
హిమ వనంలోని అగ్ని వర్షం
Rushivanamlona Song Lyrics From Shaakuntalam Movie In Telugu
Rushi vanamulona swargadhaamam
Hima vanamlona agni varsham
Pranaya kavyaana pradhama parvamlaa
Manuvu kaaryaana vanamu saakshyamlaa
Swayamvaramedhee jarugaledhe
Swayamgaa thaane valachinaade
Cheraku sharame visirinaade
Chiguruyadhane gelichinaade
Rushi vanamulona swargadhaamam
Hima vanamlona agni varsham
Vanamulo nenu poola kosamai alaa
Valapu virisindhi ninnu choosilaa
Adavilo nenu vetagaadinai ilaa
Varudu vetaadinaadu nannilaa
Chukkala koka chilukale alige
Chukkandhaalu maavani
Katthulthoti thummedhey dhooke
Puvvul dheney thamadhani
Chikkengaantha dhakkenani naake
Chakkamgaa thaguvulaadey
Neeve naatho raa
Swayamvaramedhee jarugaledhe
Swayamgaa thaane valachinaade
Kalala siri vaagu aana dhaati yerulaa
Vidhiga jeraali saagaraannilaa
Maalini theera laalaninka chaalika
Kommalanu dhaati raave kokilaa
Yellalleni yavvanava lokam manakai vechi undhigaa
Kallalleni kottha navaneetham manane swaagathinchagaa
Adavingaaya vennelaa raave
Raajyaannelu raanivai neeve
Neeve nenai raa
Rushi vanamulona swargadhaamam
Hima vanamlona agni varsham
Vedio Song