Sankranthi 2021 song Lyrics by Telangana In Telugu

Sankranthi 2021 song Lyrics by Telangana In Telugu
Sankranthi 2021 song Lyrics by Telangana In Telugu

Sankranthi 2021 song Lyrics
Song:Sankranthi song
Directed:Kodari Srinu
Artist:Janu Lyri
Music:Gajwel venu
Singer:Mohini&Santhu

సంక్రాంతి 2021 సాంగ్ లిరిక్స్ తెలంగాణ ఇన్ తెలుగు

ఆదిలక్ష్మి అలవెలమ్మకు అలసందలు గొబ్బిళ్ళో
పసిడి తల్లి పార్వతిదేవికి పాల జొన్నల గొబ్బిళ్ళో
సధువుల తల్లి సరస్వతమ్మకు సజ్జెల సమ్మెల గోబిల్లో

దయగల దేవి ధాన్యలక్ష్మికి నవధాన్యాల గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో
వేకువజామున కోడి కూతలా భోగిమంటలు గొబ్బిళ్ళో

అరే సంక్రాంతి పండగ సంబరాలు తెచ్చింది
ఏలేలో ఎన్నియ్యాలా తుమ్మెదల రవాలీలో రాగాల గొబ్బిళ్ళో
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది

ఏలేలో ఎన్నియ్యాలా తుమ్మెదల రవాలీలో రాగాల గొబ్బిళ్ళో
బోగిమంట వెలుగుల్లో పల్లె బంగారు కాంతుల్లో
అలికి విరిసిన వాకిల్లో మెరిసేటి ముగ్గులు

ఇంతింత పేరంటమే మన ఊరంతా ఉల్లాసమే
తోరణాలు తొలికి పూసిన శివుడి తీగల సిరి కాథలు
శివుడి తీగల సిరి కాథలు రైతలు రగులు కలిసి చేరేనా

నవ్వులు పూసే నువ్వుల రాసులు నవ్వులు పూసే నువ్వుల రాసులు
కందులు కాసి కళ్ళం చేరేనా బంగారాల ఉలవ తీగలు
బంగారాల ఉలవ తీగలు జొన్నచేలా మధ్య నిలిసేనా

చందమామ ఎన్నెల రాత్రులు చందమామ ఎన్నెల రాత్రులు
సిరిదాన్యం శిలకాలుగోసేన కనుమనాడు కమ్మని బందాలు
కనుమనాడు కమ్మని బండలు

పంటల రాసులు కొలువుదీరెను దాన్యాలష్మి మా ఇంట
నింగిన తరాలు నేలన పూసెను మకర రాశిలో వింత
రైతు ముఖములో ఆనందాలే పుడమితల్లి కరుణిస్తే

పచ్చని పైరుల చూసి మా కనుల పండుగ ప్రతి రోజే
దంపుడు రోకళ్ళతో కుదురులు కొత్తరు పెట్టంగా
జగిలీ మీద సకినాలు పోసి బూరెలు వండగా

నువ్వులు దంచంగా బెల్లం పులగం మందంగా
పాల కుండలా పొంగుల్లో పాశం ఉదకంగా
నింగిని తాకే పతంగులు ఉయ్యాలా ఊడల కేరింతలు

పిల్లలపై కీడును తరిమే బోగిపండ్లతో దీవెనలు
మన్నెము కొండ మరి ఎక్కడ చూసినా గిరుల వెంకటకొండ
ఇంకెక్కడా చూసిన గిరుల వెంకటకొండ

బంగారు ధృడవై మన్నెము కొండలో వెలసిన
అందాల రాయుడవై ఆనందం చేయుచున్న
మన్నెము కొండ మరి ఎక్కడ చూసినా గిరుల వెంకటకొండ

ఇంకెక్కడా చూసిన గిరుల వెంకటకొండ
హరిదాసుల కిన్నెరా మోతలతో అక్షయ పాత్రతో దీక్ష
హరిలోరంగా హరి స్మరించు దాసుల దీవెనలు మాకు రక్ష

గంగిరెద్దుల విన్యాసాలతో అలరించే ఆ ఆటలు
గంగి పాదమును నమస్కరించి పట్టు వస్త్రముతో పూజలు
డూ డూ బసవన్న మా బారం నీదన్న

ఈ మట్టిలో పండించు మేలిమి పంటలు బసవన్న
కనుమ పండుగంటే రైతుకి గుండె పొంగునంట
కామధేనువు చల్లంగుంటే కరువే లేదన్న

బగ బగ బోగి మంటలు మా బాధలు తీర్చే కాంతులు
చలి చలి గ్యాసే మంటలు ఈ చీకటి చీల్చే వెలుగులు

Sankranthi 2021 song Lyrics by Telangana In Telugu

Adhilaxmi alavelammaku alasandhala gobbillo
Pasidi thalli parvathideviki pala jonnala gobbillo
Sadhuvula thalli saraswathammaku sajjela samela gobillo

Dhayagala devi dhanyalaxmiki navadhanyala gobbillo
Gobbillo gobbillo muthyala muggullo gobbillo
Vekuvajamuna kodi koothala bogimantala gobbillo

Are sankranthi pandaga smbaralu tecchindhi
Yelelo yenniyaala thummedhala ravaleelo raagala gobbillo
Muripala sankranthi mungitlokocchindhi

Yelelo yenniyaala thummedhala ravaleelo raagala gobbillo
Bogimanta velugullo palle bangaaru kanthullo
Aliki verisina vakillo meriseti muggullu

Intinta perantame mana oorantha ullaasame
Thoranaalu tholiki poosina sivudi theegala siri kaathalu
Sivudi theegala siri kaathalu raithalu ragulu kalisi cherenaa

Navvulu poose nuvvula rasulu navvulu poose nuvvula rasulu
Kandhulu kasi kallam cherenaa bangaarala ulava theegalu
Bangaarala ulava theegalu jonnachela madhya nilisenaa

Chandhamama yennela rathrulu chandhamama yennela rathrulu
Siridanyam silakalugosena kanumanaadu kammani bandalu
Kanumanaadu kammani bandalu

Pantala rasulu koluvudheerenu danyalaxmi ma inta
Ningina tharalu nelana poosenu makara rasilo vintha
Raithu mukamulo aanandhale pudamithalli karunisthe

Pacchani pairula choosi ma kanula panduga prathi roje
Dhampudu rokallatho kudhurulu kottharu pettanga
Jagili meedha sakinaalu posi burelu vandaga

Nuvvulu danchanga bellam pulagam vandanga
Pala kundala pongullo pasham udakanga
Ningini thake pathangulu uyyala oodala kerinthalu

Pillalapai keedunu tharime bogipandlatho dheevenalu
Mannemu konda mari ekkada choosina girula venkatakonda
Inkekkada choosina girula venkatakonda

Bangaru dhrudavai mannemu kondalo velasina
Andhala rayudavai anandham cheyuchunna
Mannemu konda mari ekkada choosina girula Venkatakonda

Inkekkada choosina girula venkatakonda
Haridasula kinnera mothalatho akshaya pathratho dheeksha
Hariloranga hari smarinchu dasula deevenale maku raksha

Gangireddhula vinyasalatho alariche aa aatalu
Gangi padhamunu namskarinchi pattu vasthramutho poojalu
Du du basavanna maa baram needhanna

Ee amttilo pandinchu melimi pantalu basavanna
Kanuma pandugante raithuki gunde pongunanta
Kamadenuvu challangunte karuve ledhanna

Bagha bagha bogi mantallu ma badhalu theerche kanthulu
Chali chali gase mantallu ee cheekati cheelche velugulu

Vedio Song

Leave a Comment