Padamule Levu Pilla Song Lyrics
Director:Srikanth Siddham
Producer:Shireesha Siddham
Music:Manisharma
Lyrics:Karunakar Adigarla
Singers:Armaan Malik,Harika Narayan
Starring:Thrigun,Megha Akash
పదములె లేవు పిల్ల సాంగ్ లిరిక్స్ ప్రేమదేశం మూవీ ఇన్ తెలుగు
పదములె లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకొనా
పలుకుగా మర్చి ప్రేమను కూర్చి
నీ పెరుగ నా పెదవితో పిలిచాయినా
పదములె లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకొనా
పలుకుగా మర్చి ప్రేమను కూర్చి
నీ పెరుగ నా పెదవితో పిలిచాయినా
ఓ నీ చూపే సీతా కాలం చలిమంట
వెచ్చగా తాకీ.. ఎందుకంటావే
నీ నవ్వేయ్ మంచు పూల వానల్లే
తడిపేస్తుందే ఎమిటీ వింతే
నా చిట్టిగుండె చుట్టూ ఉన్న పిట్ట గోడ దాటుకొచ్చి
తేనే తీగల్లా గుచి కుట్టి కుట్టికి వెళ్లిపోయేంత
అది ఎవరో తెలుసా
ఓ చిన్ని చిన్ని రెక్కలొచ్చి బోలెడన్ని వూహలున్న
నింగిలోకి నన్ను పంపి ఎగరేసినదేవారంట
ఈ అనుమానం తీర్చేదేవారంట
పదములె లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకొనా
పలుకుగా మర్చి ప్రేమను కూర్చి
నీ పెరుగ నా పెదవితో పిలిచాయినా
ఆపలేను చెప్పలేను మదిలోని మాట
దాచలేను దాటలేను మొహమాటం వాళ్ళ
నా పెదాలపై ఓ పదం ఒక నిశ్శబ్దం అయిపోయి
నా మౌనాలతో ఈ క్షణం తెగ యుద్ధాలు జరిగేయాలే
ఎదో కల్లోలం లాగ ఉండేయ్ నాలోన
అయిన బాగుందే ఏమైనా
అరేయ్ నీకు నాలాగే ఉందా చిత్రంగా ఉన్న
చంపేసే హాయనుకొన…
నీ గుండెలోన దాచుకుంటూ గొంతు దాటి రాను అంటూ
గుట్టు గుట్టుగున్న వాడు నేను కాక ఇంకా ఎవరంటే
నువ్వు బయట పడవుగా..
నీ కునుకునంతా చెదరగొట్టి కనుల పైన వాలుతున్న
కళలలోకి తేలుతున్న కన్నె పిల్ల రూపం ఎవ్వరంట
అది నేనేగా నువ్వు చెప్పావుగా
పదములె లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకొనా
పలుకుగా మర్చి ప్రేమను కూర్చి
నీ పెరుగ నా పెదవితో పిలిచాయినా
ఐ డోన్’ట్ నోన్ వాట్ హప్పెనెడ్ టు మీ
ఆల్వెస్ హార్ట్ బీట్ ఫ్లయ్స్ ఇన్ ది స్కై
బీకాస్ అఫ్ యు ఐ గెస్ ఇస్న్’ట్ ఇట్ బేబీ
ఐ డోన్’ట్ నో వై ఐ యాం బీకమింగ్
క్రేజీ ఎవరీ సింగల్ సెకండ్ థింకింగ్ అఫ్ యు
యు హవ్ డన్ సొమెథింగ్
టు మే ఓహ్ బేబీ
ఓ నీ చూపే సీతా కాలం చలిమంట
వెచ్చగా తాకే ఎందుకంటావే
పదములె లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకొనా
పలుకుగా మర్చి ప్రేమను కూర్చి
నీ పెరుగ నా పెదవితో పిలిచాయినా..పిలిచాయినా..పిలిచాయినా
Padamule Levu Pilla Song Lyrics From Premadesam Movie In Telugu
Padamule levu pilla pilla Aruvuga Techukona
Palukuga marchi premanu Koorchi
Nee peruga na pedavitho pilichaina
Padamule levu pilla pilla Aruvuga Techukona..
Palukuga marchi premanu Koorchi
Nee peruga na pedavitho pilichaina
Oo Nee chupe seetha kalam chalimantai
Vecchaga thakey.. Endukantavey
Nee Navvey manchu poola Vaanalle
Tadipesthunde emitee vinthey
Naa chittigunde chuttu unna pitta goda daatuKochi
Teney Teegalga guchi kutti kuttii vellipoyenanta
Adi evaro Telusa
Oo chinni chinni Rekkalochi boledanni vuhalunna
Ningiloki Nannu Pampi yegaresinadevaranta
Ee anumaanam Teerchedevaranta
Padamule levu pilla pilla Aruvuga Techukona
Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho pilicheina
Aapalenu cheppalenu madiloni maata
Dachalenu Daatalenu mohamatam valla
Naa pedhaalapai Oo padam Oka Nishabdam aipoyee
Naa mounalatho ee kshanam Tega yuddhallu Jarigeyle
Edo kallolam laaga undey Naalona
Ayina baagundhe emaina
Arey Neeku Naalage undha chitrangaa unna
Champese haayanukona…
Nee gundelona daachukuntu gonthu daati raanu antu
Guttu guttugunna vaadu Nenu kaaka Inka evaranta
Nuvu bayata padavuga…
Nee kunukunantha chedaragotti kanula paina vaaluthunna
Kalalaloki theluthunna kanne pilla roopam Evvaranta
Adhi Nenega Nuvu cheppavugaa
Padamule levu pilla pilla Aruvuga Techukona
Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho pilicheina
I don’t known what happened to me
Always heart beat flies in the sky
Because of you I guess Isn’t it baby
I don’t know why I am becoming crazy
Every single second thinking of you
You have done something
To me oh baby
Oo Nee chupe seetha kalam chalimantai
Vecchaga thaake Endukantavey
Padamule levu pilla pilla Aruvuga Techukona
Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho pilicheina…pilicheina…pilicheina..
Vedio Song