Ne Kannu Neeli Samudram Song Lyircs In Telugu Uppena Movie 2020

Ne Kannu Neeli Samudram Song Lyircs In Telugu Uppena Movie
Ne Kannu Neeli Samudram Song Lyircs In Telugu Uppena Movie

Ne Kannu Neeli Samudram

Movie:Uppena

Directed by: Buchi Babu Sana

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Song:Nee Kannu Neeli Samudram

Music:Devi Sri Prasad

Singer:Javed Ali

Lyrics:Shreemani

Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty

 

 

Telugu Lyrical Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty

 

నీ కన్ను నీలి సముద్రం న

ni kannu nili samudram na

మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
manasemo andhutlo padava prayanam

నీ కన్ను నీలి సముద్రం న

ni kannu nili samudram na

మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
manasemo andhutlo padava prayanam

 

నీ నవ్వు ముత్యల హరమ్

ni navvu mutyla haram

నన్ను తీరానికి లాగేటి దారం దారం
nannu thiraniki lageti daram daram

నల్లనైన ముంగురులై అల్లరేదో

nallanaina mungurulai allaredho

రేపాయిలే రేపాయిలే నువ్వు తప్ప

repayile repayile nuvu thappa

నాకింకో లోకాన్ని లేకుండా కప్పేయాలి
nakimko lokanni lekunda kappeyale

 

ఘల్లుమంటే ని గాజులే ని గాజులే

gallumante ni gajule ni gajule

ఒళ్ళు మంది నా ప్రాణమే నా ప్రాణమే

ollu mandhi na praname

అల్లుకుంది వాన జల్లుల ప్రేమ

allukundhi vana jallula prema

 

నీ కన్ను నీలి సముద్రం న

ni kannu nili samudram na

మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
manasemo andhutlo padava prayanam

నీ నవ్వు ముత్యల హరమ్

ni navvu mutyla haram

నన్ను తీరానికి లాగేటి దారం దారం
nannu thiraniki lageti daram daram

 

చిన్ని ఇసుక గుడి కట్టిన ని పేరు

chinni esuka gudu kattina ni peru

రాసి పెట్టిన దాన్ని చెరిపెట్టి

rasi pettina dhanni cheripetti

కెరటాలు పుట్టలేదు తెలుసా
keratalu puttaledhu telusa

 

ఆ గోరువంక పక్కన రామ చిలుక

aa goruvanka pakkana rama chiluka

ఎంత చక్కనా అంత కంటే

entha chakkanaa antha kante

చక్కన్నత నువ్వుంటే నా ప్రక్కన
chakkannata nuvvunte na prakkana

 

అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని

appu adigane kotha kotha matalani

తప్పుకున్నాయే భూమి పైన భాషలల్ని

thappukunnaye bhumi paina bhashalalni

చెప్ప లే మా నా ఏ అక్షరాలలో ప్రేమని

cheppa le maa naa ae aksharalallo premani

 

నీ కన్ను నీలి సముద్రం న

ni kannu nili samudram na

మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
manasemo andhutlo padava prayanam

నీ నవ్వు ముత్యల హరమ్

ni navvu mutyla haram

నన్ను తీరానికి లాగేటి దారం దారం
nannu thiraniki lageti daram daram

 

Nee Kannu Neeli Samudram Lyrical

Leave a Comment