Egire Song Lyrics In Telugu Bhanumathi Ramakrishna

Egire Song Lyrics In Telugu Bhanumathi Ramakrishna
Egire Song Lyrics In Telugu Bhanumathi Ramakrishna

Egire Song Lyrics In Telugu

Movie: Bhanumathi Ramakrishna

Lyrics: Purna Chary

Composer: Achu Rajamani

Director: Srikanth Nagothi

Producers: Yashwant Mulukutla

Banner: Krishiv Productions

 

ఓ…ఓ…సఖి…ప్రియ సఖియే….
o…o…sakhi…priya sakhiye….

మనసును కలిపే మురిపెమే నేనే నీ వల్లే…
manasunu kalipe muripeme nene ne valle…

ఎన్నో క్షణాలు నా గతం నిన్ను నింపి విహంగన

enno kshanalu na gatham ninnu nimpi vihangana

రెక్కల నిన్ను చేరి అకాశం దాటుకుని చేరమని
rekkala ninnu cheri akasham datukuni cheramani

 

ప్రియ స్వాగతం పలికే…స్వాగతము పలికే స్వాగతము
priya swagatham palike…swagathamu palike swagathamu

ఎగిరే ఎగిరే ప్రాణం ఎగిరే నిన్ను చూడక అని
egire egire pranam egire ninnu chudaka ani

ఎవరే ఎవరే ఎదలో ఎవరే నీది జ్ఞాపకం నాది
evare evare edhalo evare nedhi gnapakam nadhi

మనసే మనసే నీదని తెలిసే ఇంతకాలం
manase manase needhani thelise inthakalam

 

ఓ…ఓ…సఖి…ప్రియ సఖియే….
o…o…sakhi…priya sakhiye….

మనసును కలిపే మురిపెమే నేనే నీ వల్లే…
manasunu kalipe muripeme nene ne valle…

ఎన్నో క్షణాలు నా గతం నిన్ను నింపి విహంగన
enno kshanalu na gatham ninnu nimpi vihangana

 

నిజం దాచిన కొంచెం వినవె వినవె
nijam dhachina konchem vinave vinave

ఓ చెలి వినవె గుండె చాటు మౌనమే
o cheli vinave gunde chatu mouname

ఓ సఖి ఏ సఖియా నీ తోడు సాగేనా
o sakhi a sakhiya ne thodu sagene

ఇద్దరి చెలిమె చెలిమి ప్రేమ తీరమే కడ వరకు ఉండమనే
iddari chelime chelime prema theerame kada varaku undamane

 

 Bhanumathi Ramakrishna Movie 2020 Song See This Video

 

Leave a Comment