Nuvve Samastham Song Lyrics
Director:Vamshi Paidipally
Producers:Raju,Ashwini Dutt Chalasani,Pearl V.Potluri,Param V.Potluri
Music:Devi Sri Prasad
Singer:Yazin Nizar
Lyrics:Shree Mani
Starring:MaheshBabu, Pooja Hegde
నువ్వే సమస్తం సాంగ్ లిరిక్స్ మహర్షి మూవీ ఇన్ తెలుగు
నువ్వే సమస్తాం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం
ప్రతి నిషి మసై నీలో కసే దిసై
అడుగేసేయ్ మిసైళ్లులా
ప్రతి శకం శాతం ప్రతి యుగం యుగం
నీ పేరే వినేంతలా
గెలుపు నీ వెంటే పడేలా
నువ్వే సమస్తాం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం
నీదొక మార్గం అనితర సాధ్యం
నీదొక పర్వం శిఖరపు గర్వం
నుదిటిన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు
నీ తల రాతను సొంతగా నువ్వేరాసుకు పోతున్నావు
ఓటమి భయమే ఉన్నోడేవాడు వొడని రుజువే నువ్వు
గెలుపుకే సొంతం అయ్యావు
నువ్వే సమస్తాం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం
Nuvve Samastham Song Lyrics From Maharshi Movie In Telugu
Nuvve samastham nuvve siddhantham
Nuvve nee pantham nuvvele anantham
Prathi nishi masai neelo kase dhisai
Adugesey misailulaa
Prathi shakam shatham prathi yugam yugam
Nee pere vinenthalaa
Gelupu nee vente padelaa
Nuvve samastham nuvve siddhantham
Nuvve nee pantham nuvvele anantham
Needhoka maargam anithara saadhyam
Needhoka parvam shikarapu garvam
Nudhitina raase raathanu thelipe lipine chadhivuntaavu
Nee thala raathanu sonthaga nuvverasuku pothunnavu
Votami bayame unnodevadu vodani rujuve nuvvu
Gelupuke sontham ayyaavu
Nuvve samastham nuvve siddhantham
Nuvve nee pantham nuvvele anantham