All The Ladies Song Lyrics From Butterfly Movie In Telugu

All The Ladies Song Lyrics
Director:Sameer Reddy
Producers:Ravi Prakash Bodapati,Prasad Tiruvalluri,Pradeep Nallimelli
Singer:Anupama Parmeswaran
Lyrics:Anantha Sriram
Music:Arviz,Gideon Katta
Starring:Anupama Parameswaran,Nihal Kodhaty,Bhumika Chawla

ఆల్ ది లేడీస్ సాంగ్ లిరిక్స్ బటర్ఫ్లై మూవీ ఇన్ తెలుగు

ఆల్ ది లేడీస్ అల్ ది లేడీస్
రేస్ యువర్ హాండ్స్ అండ్ హాయ్ ఫై దే ధియే
ఎవ్వరాపినా ఏమి జరిగినా అస్సలాగాక ఫ్లై హాయ్ ఎయియె

గడప చాటునే గడపటానికి
మగువ పేపర్ రాపెర్ చీపురు కాదురా
హే ఓయె మన రెక్కలు చాచాలే ఈ దిక్కులు దాటాలె

ఆ చుక్కలు తాకాలే ఏ హే ఓయె మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలె ఆ తిక్కలు వంచాలి

నీ చూపుకే అలా చిరుగాలిలో

మెరుపులు మెరవాలే అరే వెలుగులు కురవాలే
గదుల లొపలీ నిలవడానికి మగువ
అద్దంమొ దువ్వెనో పౌడరు కాదురా

హే ఓయె మన రెక్కలు చాచాలే ఈ దిక్కులు దాటాలె
ఆ చుక్కలు తాకాలే ఏ హే ఓయె మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలె ఆ తిక్కలు వంచాలి

హే ఓయె మన రెక్కలు చాచాలే ఈ దిక్కులు దాటాలె
ఆ చుక్కలు తాకాలే ఏ హే ఓయె మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలె ఆ తిక్కలు వంచాలి

హే నింగి లాంటి బ్రతుకెలా ఓ పంజరామల్లె మారాలా
హే ఓయ్ మన రెక్కల పై నుండే ఆ రంగులు పొంగేలా
అరే జాలీగా హోలీలు ఆడేద్దామా

హే ఓయ్ ఏ రంగులో ఏముందో ఆ ఉన్నదీ ఏముందో
అది చెప్పేది అలాగే చేసేద్దామా
హే ఓయ్ మన రెక్కల పై నుండే ఆ రంగులు పొంగేలా

అరే జాలీగా హోలీలు ఆడేద్దామా
హే ఓయ్ ఏ రంగులో ఏముందో ఆ ఉన్నదీ ఏముందో
అది చెప్పేది అలాగే చేసేద్దామా

All The Ladies Song Lyrics From Butterfly Movie In Telugu

All the ladies all the ladies
Rase your hands and hai fai dhey dhiye
Evvaraapina yemi jarigina assalaagaka fly hai yeyiye

Gadapa chaatune gadapataanike
Maguva paper raaper cheepuru kaadhuraa
Hey oye mana rekkalu chaachaale ee dhikkulu dhaatale

Aa chukkalu thaakaale ye he oye mari chikkulu thenchaale
Ee lekkalu maarchaale aa thikkalu vanchaale
Ye he oye mana rekkalu chaachaale ee dhikkulu dhaatale

Nee choopuke alaa chirugaalilo

Merupulu meravaale are velugulu kuravaale
Gadhula lopalee nilavadaniki maguva
Addhamo dhuvveno powderu kaadhuraa

Hey oye mana rekkalu chaachaale ee dhikkulu dhaatale
Aa chukkalu thaakaale ye he oye mari chikkulu thenchaale
Ee lekkalu maarchaale aa thikkalu vanchaale

Ye he oye mana rekkalu chaachaale ee dhikkulu dhaatale
Aa chukkalu thaakaale ye he oye mari chikkulu thenchaale
Ee lekkalu maarchaale aa thikkalu vanchaale

He ningi laanti brathukelaa o panjaramalle maaraalaa
He oye mana rekkala pai nunde aa rangulu pongelaa
Are joleega holilu aadeddhaamaa

He oye ye rangulo emundho aa unnadhi emandho
Adhi cheppedhi alaage cheseddhamaa

Vedio Song

Leave a Comment