Oh My Aadhya Song Lyrics
Directed:Tirumala Kishore
Producer:Sudhakar Cherukuri
Music:Devi Sri Prasad
Lyrics:Shree Mani
Singer:Yazin Nizar
Starring:Sharwanand,Rashmika Mandanna
ఓ మై ఆధ్యా సాంగ్ లిరిక్స్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు మూవీ ఇన్ తెలుగు
ఓ మై ఆధ్యా నువ్వు పక్కన ఉంటె కార్ అయినా గిటారి మోగేనే
ఓ మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే
తేరె జైసా కోయి నహి మేరె జైసా దివానా నహి
రూట్ గీసా ప్రయాణానికి నువ్వు నేనూ మాత్రం ుండే చోటుకి
ఓ మై ఆధ్యా నువ్వు పక్కన ఉంటె కార్ అయినా గిటారి మోగేనే
ఓ మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే
గూగుల్ మ్యాప్ కె దొరకని చోటుకే నడవని బండినీ మనతో
వీక్ డే సాటర్డే బేధమే తెలియని ప్లేస్ నే వెతకనీ నీతో
సరదాగా షికారు అంటూ కొలంబస్ కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే
నుగొందాం మన ఈ జర్నీయిలో ఓ లవ్ దేశం
ఓ మై ఆధ్యా నువ్వు పక్కన ఉంటె కార్ అయినా గిటారి మోగేనే
ఓ మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే
వేమన పద్యమే షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఎం చెప్పిన అదే
లాస్ట్ బాల్ సిక్సర్ షురు షాట్ హిట్టు రి నువ్వు ఎం చేసినా గెలుపే
అందంగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే
అందం పై రాసిన హైకూ లెన్నెన్నో చదివానే
అసలాందం ఇవాళ చూసానే అది నీ నవ్వే
ఓ మై ఆధ్యా నువ్వు పక్కన ఉంటె కార్ అయినా గిటారి మోగేనే
ఓ మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే
Oh My Aadhya Song Lyrics From Aadavallu Meeku Joharlu Movie In Telugu
O my aadhya nuvu pakkana unte car ayinaa gitaarai mogene
O mana madhya distence thaggi gere ayina pyaara antu palikene
There jaisa koyi nahi mere jaisa dhivaanaa nahi
Roote geesaa prayaananiki nuvvu nenoo mathram unde chotuki
O my aadhya nuvu pakkana unte car ayinaa gitaarai mogene
O mana madhya distence thaggi gere ayina pyaara antu palikene
Google map ke dhorakani chotuke nadavani bandine manatho
Week day saturday bedhame theliyani place ne vethakanee neetho
Saradhaga shikaaru antu kolambuse kadhilaade
Ee desham aa desham antu enno kanipettade
Kanugondhaam mana ee journeeylo o love desham
O my aadhya nuvu pakkana unte car ayinaa gitaarai mogene
O mana madhya distence thaggi gere ayina pyaara antu palikene
Vemana padhyame shakespiare kavyame nuvvu em cheppina adhe
Last baall sixere shure shot hittu re nuvvu em chesinaa gelupe
Andhamgaa untavantu evarevaro antaare
Andham pai raasina haiku lennenno chadhivane
Asalandham ivaala choosaane adhi nee navve
O my aadhya nuvu pakkana unte car ayinaa gitaarai mogene
O mana madhya distence thaggi gere ayina pyaara antu palikene