Maguva Maguva Song Lyrics In Telugu
Movie: Vakeel Saab
Directed By: Sriram Venu
Produced By: Raju – Shirish
Song: Maguva Maguva
Music: Thaman S
Singer: Sid Sriram
Lyrics: Ramajogayya Sastry
Pawan Kalyan Songs Lyrics In Telugu
మగువ మగువా లోకానికి తెలుసా ని విలువ
maguva maguva lokaniki telusa ni viluva
మగువా మగువా ని సహనానికి సరిహద్దులు కాలవ
maguva maguva ni sahananiki sarihadhulu kalava
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు
atu etu anninta nuvve jagamantha parugulu
తీస్తవీ ఎంత బయట అలుపని రవ్వంత ఆ ననే
teestavee enta bayata alupani ravvantha a nane
అనవంతా వెలుగులు పూస్తావే వెళ్ళే దారంతా
anavanta velugulu pustave velle dharantha
స గమపమగస గమపమగస గ మా
sa gamapamagasa gamapamagasa ga ma
ప మా గ గ మా ప మా గ గమనిపమన
pa ma ga ga ma pa ma ga gamanipamana
స గమపమగస గమపమగస గ మా
sa gamapamagasa gamapamagasa ga ma
ప మా గ గ మా ప మా గ గమనిపమన
pa ma ga ga ma pa ma ga gamanipamana
మగువ మగువా లోకానికి తెలుసా ని విలువ
maguva maguva lokaniki telusa ni viluva
మగువా మగువా ని సహనానికి సరిహద్దులు కాలవ
maguva maguva ni sahananiki sarihadhulu kalava
ని కాటుక కనులు విప్పరాక పోతే ఈ భూమికి
ni katuka kanulu vipparaka pothe ee bhumiki
తెలియదుగా ని గాజుల చేయి
teliyadhuga ni gajula cheyi
కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
kadhaladakapothe emanugada konasagadhuga
ప్రతి వారసులోను ప్రేమగా అల్లుకున్న
prathi varasulonu premaga allukunna
బంధమే అంతులేని ని శ్రమ అంచనాల
bandhama anthuleni ni srama anchanala
కందుమా ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా
kandhuma alayalu korani adhi shakthi rupama
నీవు లేని జగతి లో దీపమే వెలుగునా
nivu leni jagathi lo dipame veluguna
నిదగు లాలనలో ప్రియమగు పాలనలో
nidhagu lalanalo priyamagu palanalo
ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా
prathi okka magavadu pasivadega
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వువున్న
endhari pedhavulalo e chirunavvuvunna
ఆ సిరి మెరుగులకు నువ్వే కదా
a siri merugulaku nuvve kadha
స గమపమగస గమపమగస గ మా
sa gamapamagasa gamapamagasa ga ma
మగువ మగువా లోకానికి తెలుసా ని విలువ
maguva maguva lokaniki telusa ni viluva
మగువా మగువా ని సహనానికి సరిహద్దులు కాలవ
maguva maguva ni sahananiki sarihadhulu kalava