Lede E Samshayam Song Lyrics
Director:Bamidipati Veera
Producer:Ram.B
Singer:Anurag Kulkarni
Lyrics:Mahesh Poloju
Music:Pavan
Starring:Bharath Bandaru,Gnaneswari Kandregula,Nayani Pavani,Pravan Kumar
లేదే ఏ సంశయం సాంగ్ లిరిక్స్ నీ జతగా మూవీ ఇన్ తెలుగు
లేదే ఏ సంశయం రెక్క విప్పి మనసు నింగి కెగిరేయ్
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం..ఓ..
చేసేయ్ నీ సంతకం రంగులెన్నో చిలికే జీవితం పై
స్నేహం నీ తోడుగా సాగే పయనం లే
కన్నుల్లో కలల్నే..కలుసుకో నేడు
వనంలో మనం లో హద్దులు అడ్డు పెట్టమాకు
ఏ అవధులు లేని ఆట విడుపు అలుపే లేక ఆక్రమించు
ఆకాశాన్నీ అధిగమించేసెను
కరుగుతున్న క్షణములన్న విధి మార్చుకోరా అనుభవాల నిధి
అందమైన బ్రతుకంటే అర్ధం ఇది
తపించే ప్రతి నిమిషం..ఓ..ఓ..నిలిచిపోవాలని
కథల్లో ఓ కథై నువ్వు అణువణువంత విశ్వామేగా
నీకే నువ్వు సాక్ష్యమవగా
అంతే లేని లోకం అంచులనే తాకేరా
జ్ఞానం మదికి వేదమవదా వేదం నీలో కదిలే నదిగా
నిన్నే నువ్విలా చిత్రించాలి కొత్తగా
రాదేఈ నిమిషం కావాలంటే మళ్ళి
నీదే ఈ జీవితం..ఓ..వందేళ్ల ఓ మజిలి ఎయియే
లేదే ఏ సంశయం రెక్క విప్పి మనసు నింగి కెగిరేయ్
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం..ఓ..
చేసేయ్ నీ సంతకం రంగులెన్నో చిలికే జీవితం పై
స్నేహం నీ తోడుగా సాగే పయనం లే
Lede E Samshayam Song Lyrics From Nee Jathaga Movie In Telugu
Ledhe ye samshayam rekka vippi manasu ningi kegirey
Ninne nuvve ilaa kalise samayam..o..
Chesey nee santhakam rangulenno chilike jeevitham pai
Sneham nee thodugaa saage payanam le
Kannullo kalalne..kalusuko nedu
Vanamlo manam lo haddhulu addu pettamaaku
Ye avadhulu leni aata vidupu alupe leka aakraminchu
Aakaashaanne adhigaminchesenu
Karuguthunna kshanamulanna vidhi marchukora anubavaala nidhi
Andhamaina brathukante ardham idhi
Thapinche prathi nimisham..o..o..nilichipovaalani
Kathallo o kathai nuvvu anuvanuvantha viswamegaa
Neeke nuvvu saakshyamavagaa
Anthe leni lokam anchulne thaakeraa
Jnanam madhiki vedhamavadhaa vedham neelo kadhile nadhigaa
Ninne nuvvilaa chithrinchaali kotthagaa
Raadhe ee nimisham kaavaalante malli
Needhe ee jeevitham..o..vandhella o majili yeyiye
Ledhe ye samshayam rekka vippi manasu ningi kegirey
Ninne nuvve ilaa kalise samayam..o..
Chesey nee santhakam rangulenno chilike jeevitham pai
Sneham nee thodugaa saage payanam le
Vedio Song