Krishnaveni Song Lyrics
Lyrics: Kasarla Shyam Kumar
Music: Anup Rubens
Song: Krishnaveni
Singer: Rahul Sipligunj
Krishnaveni Song Lyrics In Telugu Orey Bujjiga Movie
అల్లం ఎల్లిగడ్డ ఓహ్ అవ్వ చాటు బిడ్డ
allam elligadda oh avva chatu bidda
నీ యెనక నేను పడ్డ అర్
nee yenaka nenu padda are
ప్లాను బోర్ల పడ్డ నేనేం బాగు పడ్డా
planu borla padda nenem bagu paddaa
నోట్లో వేలు పెడితే కొరకనోడిని
notlo velu pedithe korakanodini
నా నోట్లో మన్ను కొట్టకే కృష్ణవేణి
na notlo mannu kottake krishnaveni
నువ్వంటే మనసుపడి చచ్చేటోడ్ని
nuvvante manasupadi chachetodni
నన్ను చంపి బొంద పెట్టాకే కృష్ణవేణి
nannu champi bondha pettake krishnaveni
కృష్ణవేణి ఓహ్ కృష్ణవేణి నీతోటి కష్టమే కృష్ణవేణి
krishnaveni oh krisnaveni neethoti kastame krishnaveni
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
kani nuvvante istame krishnaveni
అరే ప్యాసింజరు బండిలోన ప్యారు నిన్ను చేసిన్నే
are pasingeru bandilona pyaru ninnu chesinne
మెసెంజర్ వాట్సాప్ లో ముచ్చట్లెన్నో చెప్పింనే
mesengeru whatsapp lo muchhatlenno cheppinne
నవంబరు మంచులెక్క నవ్వుతుంటే మురిసిన్నే
novemberu manchulekka navvuthunte murisinne
డిసెంబరు పువ్వులెక్క దిల్లోన దాసిన్నే
dicemberu puvvulekka dhillona dhasinne
క్యాలెండరు చింపేసి సిలిండరై పేలితివే ఓయ్
kyalendaru chimpesi cilindarai pelithive oye
కృష్ణవేణి ఓహ్ కృష్ణవేణి నీతోటి కష్టమే కృష్ణవేణి
krishnaveni oh krisnaveni neethoti kastame krishnaveni
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
kani nuvvante istame krishnaveni
మా ఊర్లో అందరిట్లో నేనే పెద్ద తోపునే
ma urlo andharitlo nene peddha thopune
బకరానైతినే మీ అమ్మ గీస్తే మ్యాపునే
bakaranaithine mee amma geesthe myapune
నడిమిట్లో మా అయ్యకు రుద్దినారు సోపునే
nadimitlo ma ayyaku ruddhinaare sopune
నాకేమి సమజుగాక గుద్దినను హాఫూ ని
naakemi samajugaka guddhinanu halfu ni
నిన్న మొన్న నువ్వు నేను కలసి కలలు కన్నమే
ninna monna nuvvu nenu kalasi kalalu kanname
ఇవ్వాళా నువ్వు నాకు పీడ కలై పోయావే
ivvala nuvvu naaku peeda kalai poyave
ఒక్క నిమిషమైన నిన్ను విడిచి ఉండలేనోడ్ని
okka nimishamaina ninnu vidichi undalenodni
పక్కలో ఓ పములెక్క బుసలు కొడుతూ ఉన్నవే
pakkalo o pamulekka busalu koduthu unnave
కృష్ణవేణి ఓహ్ కృష్ణవేణి నీతోటి కష్టమే కృష్ణవేణి
krishnaveni oh krisnaveni neethoti kastame krishnaveni
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
kani nuvvante istame krishnaveni
Allam Elligadda Video Song