Sankranti Wishes Song Lyrics In Telugu And English 2021

Sankranti Wishes Song Lyrics In Telugu And English 2021
Sankranti Wishes Song Lyrics In Telugu And English 2021

Sankranti Wishes Song Lyrics

Director: Damu Reddy Kosanam

Lyricist: Dr.Kandikonda

Music: Nandan Bobbili

Singer: Mangli

 

 

 

Sankranti Wishes Song Lyrics In Telugu And English 2021

 

భోగిమంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు

Bonfires, Sankrantis, Kanuma Pujas, fun

హరిదాసులు, బసవడాటలు, భోగిపండ్లతో దీవెనలు

Blessings with Haridass, Basavadats, Bhogi fruits

ఇది మూడు రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు

It’s three days of noise. Festivals to the heart of every farmer

ఇటు పిండి వంటల ఘుమఘుమలు.. అటు బొమ్మల కొలువుల సరిగమలు

These are the crumbs of pasta dishes .. and the equivalents of toy scales

 

 

హే రంగు పతంగి వచ్చింది. నింగి సింగిడి అయ్యింది

Hay got the color kite. Ningi Singidi became

హే. చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

hey. Chal brought Charak. Let’s go Let’s go Let’s let’s go Let’s go

హే పాత బస్తీకి జావో… హే దూళ్ పేటకు జావో హే

Zao to the old basti … Hey Zao to the dusty town

ఇటు మాంజా లేజా… లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

Itu Manja Leja … Let’s Go Let’s Go Let’s Let’s Go Let’s G

 

 

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే… ఉత్తరాన భానుడు నిలిచాడే

That .. the sun leaves the south … Bhanu stands in the north

ఈ మకర రాశి లోకి అడుగు వేసే… తన దిశను నేటితో మార్చేసే

Stepping into this Capricorn … changing his direction with today

చెట్లు పూలను పూసేలే… పండ్లు నిండుగా కాసేలే…

Trees are full of flowers … Fruits are full of flowers …

 

 

ఇంట్లో పంటలు నిండే .. పశువులు పాడిని చిందే..

The house is full of crops .. Cattle are full of milk ..

బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే… సంక్రాంతి ఇంటికి వచ్చేసే…

All the relatives are making a lot of noise … Wallpapers coming home …

గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే… జ్ఞాపకాల ముద్దరలేసే…

Bonding in the gates of the heart … Stamps of memories …

 

 

హే చిచ్చా లచ్చా మారేంగే హే గోల్కొండకు జాయేంగే.

Hey Chicha Lachcha Marenge Hey Golconda Jayenge.

హే.. మచ్చా డీల్ మారేంగే.. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

Hey .. Machcha Deal Marenge .. Let’s Go Let’s Go Let’s Let’s Go Let’s Go

హే మేరా ప్లాస్టిక్ మాంజా … హే తేరా నైలాన్ మాంజా.. హే .. మామ

Hey Mera Plastic Manza … Hey Tera Nylon Manza .. Hey .. Uncle

పేంచ్ కి ఆజా… కీంచ్, కాంట్ ఆఫా.. కరేంగే.. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

Panch ki aaja … keench, cant afa .. karenge .. let’s go let’s go let’s let’s go let’s go

 

 

భోగి మంట భాగ్యం. వెచ్చనైన రాగం. మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే…

Bonfire luck. Warm tune. Capricorn hangs and looks alive …

కనుమనాటి యోగం,.. గోవులకు స్నానం. పశువుల పాదాలు మొక్కి రైతు తరించే..

Yoga of the past, .. bathing for cows. Cattle feet planted by farmer ..

కడప వీధులు కనుమకు కదం తోక్కెగా.. ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా

The streets of Kadapa are like a river to the pass

 

 

పల్లెల్లో ముగ్గుల పందెం.. భూమికే అద్దెను

Three-way bet in the village .. Rent the land

అందం. గొబ్బెమ్మలు చుట్టూ గానం ఆడబిడ్డలు చేసే

Beauty. Singing around the nostrils can make babies

దైవమిచ్చే దీవేనలీనాదేలే… కష్టం మరిచి కళ్ళు

It is like a blessing given by God … difficult and forgetful eyes

మెరిశాయే.. ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే…

Merishaye .. Indlu Indradhanassulayaye …

 

 

హే… చల్ డబీర్ పుర.. హే… నడువ్ దూద్ బౌళి..

Hey … Chal Dabir Pura .. Hey … Naduv Dood Bouli ..

హే.. మంచి పతంగి తెద్దాం… లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

Hey .. let’s make a good kite … let’s go let’s go let’s let’s go let’s go

హే చల్ పోటీకి పోదాం.. హే.. దిల్ జీతాయిద్దాం…

Hey, let’s go to the competition .. Hey .. Let’s win Dil …

హే.. దమ్ము చూపించొద్దాం.. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో

Hey .. let’s show courage .. let’s go let’s go go let’s go let’s go

 

 

భోగి తెచ్చే భోగం.. నువ్వుల నూనె స్నానం. కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం

Bhogi brings luxury .. Sesame oil bath. Shiny body with brand new clothes

సమర రణ నినాదం .. పందెం కోళ్ళ పందెం. భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం.

Slogan of war .. bet chicken race. Battle of Bobbili as Bhimavaram thinks.

పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా… రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా

When the big festival carries loves … when the farmer brings the festival crops home

మంచుతో కప్పిన చెట్లు…. అందాల ముగ్గుల మెట్లు… కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే

Snow-covered trees …. Beautiful stairwells … Kannathalli is called Ra Rammani

 

 

గుండె ఎగిరి పుట్టినింట వాలేలే … పుట్టిన ఊరు చూసి

As if the heart flew and was born … looking at the hometown

నయనాలే.. కృష్ణా గోదావరి నదులాయే.. కృష్ణా గోదావరి నదులాయే..

Nayanale .. Krishna Godavari Nadulaye .. Krishna Godavari Nadulaye ..

ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే… ఉత్తరాన భానుడు నిలిచాడే

That .. the sun leaves the south … Bhanu stands in the north

ఈ మకర రాశి లోనికి అడుగు వేసే… తన దిశను నేటితో మార్చేసే

Stepping into this Capricorn … changing his direction with today

 

Video Song

 

 

Leave a Comment