Moham Song Lyrics
Director:Rama Raju
Producers:Ajay Karlapudi,Ganga Raju,Krishna Bhat,Vishwanath Raju
Singer:Hemachandra
Lyrics:Poornachari
Music:Sunil Kashyap
Starring:Prithvi,Mounika
మొహం సాంగ్ లిరిక్స్ ప్రియురాలు మూవీ ఇన్ తెలుగు
మౌనం మొహం చాలంటే ఏ బాష సరిపోదు ఏకాంతంలో
దేహం దేహం దోబూచులాడాయి సమరంలో ఈ ప్రణయంలో
నా పెదవికి కనులే పుట్టేనా నీ సోయగం చూడగా
మౌనం మొహం చాలంటే ఏ బాష సరిపోదు ఏకాంతంలో
ఏరి కోరి చేరి తారా తీరమిది
ఆగే వీలు లేదు ఆరంబించానా
దాహం తీర్చవా నువ్వో మేఘమై
హాయ్ పెంచావా కురిసే వెన్నెలై
వీణ నారా వీణ శృతి చేసేనా
మౌనం మొహం చాలంటే ఏ బాష సరిపోదు ఏకాంతంలో
అంతే లేనిదే అంతా సొంతమే
ఎంతో చొరవగా చేరనా చెంతకే
పారే సెల ఏరై రస రాగాలు
మౌనం మొహం చాలంటే ఏ బాష సరిపోదు ఏకాంతంలో
దేహం దేహం దోబూచులాడాయి సమరంలో ఈ ప్రణయంలో
నా పెదవికి కనులే పుట్టేనా నీ సోయగం చూడగా
మౌనం మొహం చాలంటే ఏ బాష సరిపోదు ఏకాంతంలో
Moham Song Lyrics From Priyuraalu Movie In Telugu
Mounam moham chalanta ye basha saripodhu ekaanthamlo
Dheham dheham dhoboochuladayi samaramlo ee pranayamlo
Naa pedhaviki kanule puttenaa nee soyagam choodagaa
Mounam moham chalanta ye basha saripodhu ekaanthamlo
Yeri kori chre tharaa theeramidhi
Aage veelu ledhu aarambinchanaa
Daham theerchavaa nuvvo meghamai
Haaye penchavaa kurise vennelai
Veena nara veena sruthi chesenaa
Mounam moham chalanta ye basha saripodhu ekaanthamlo
Anthe lenidhe anthaa sonthame
Entho choravagaa cheranaa chenthake
Paare sela yerai rasa raagaalu