Ee Maya Peremito Song Lyrics In Telugu
Movie: Orey Bujjiga (2020)
Cast: Raj Tarun, Malvika Nair and Hebah Patel
Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Produced:KK Radhamohan
Song: Ee Maya Peremito
Singers: Sid Sriram
Lyrics: Kittu Vissapragada
Music: Anup Rubens
Ee maya peremito song lyrics in telugu orey bujjiga movie see
ఓ వాలు వాలు నీ కనులు ఇవాళ నన్ను చూడగా
o valu valu nI kanule evala nannu chudaga
మనసే జరిగే ఉంది కొత్తగా ఇదేమో తెలియని హాయిగా
manase jarega undhi kottaga idemo teliyani hayiga
ఓ ఓ సొంత విధిలో దారులే ఏకంగా గుర్తురాక
o o Sontha vidhilo dharule ekanga gurthuraka
అదేందో మైకంగా ధరి తప్పి నీ ప్రేమలో పడేసినట్టు గ
adendho maikanga dhari tappi ni premalo padesinattu ga
గాలిలో న తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే నీకు
galilo na thelutu ninnu cherukunna uhale niku
నన్ను చూపిన చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమకు
nannu chupina chusi kuda chudanattu navvuthune champamaku
ఏ మాయ పేరు ఏమిటో ఏమిటో ఏమిటో ఏమిటో
e maya peru emito emito emito emito
ఏ మాయ పేరు ఏమిటో ఏమిటో ఏమిటో ఏమిటో ఏమో
e maya peru emito emito emito emito emo
ఓ వాలు వాలు నీ కనులు ఇవాళ నన్ను చూడగా
o valu valu nI kanule evala nannu chudaga
మనసే జరిగే ఉంది కొత్తగా ఇదేమో తెలియని హాయిగా
manase jarega undhi kottaga idemo teliyani hayiga
తెలుగు లో నా నిన్ను అలా పొగుడు తుంటే
Telugu lo na ninnu ala pogudu thunte
కొత్తగా నన్ను నేను మెచ్చుకో నా వెలుగు లేని
kothaga nannu nenu mechuko na velugu leni
నింగిలా కురువ లేని మబ్బుల పిచ్చి పట్టినట్టు ఉందిగా
ningila kuruva leni mabbula pichi pattinattu undiga
పక్కనే నువ్వు ఉండగా నిదా లో రంగులే చేరుతుండగా
Pakkane nuvvu undaga nida lo rangule cherutundaga
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమకు
chusi kuda chudanattu navvutune champamaku
ఏ మాయ పేరు ఏమిటో ఏమిటో ఏమిటో ఏమిటో
e maya peru emito emito emito emito
ఏ మాయ పేరు ఏమిటో ఏమిటో ఏమిటో ఏమిటో ఏమో
e maya peru emito emito emito emito emo