Evaro Okaru Song Lyrics From Ankuram Movie In Telugu

Evaro Okaru Song Lyrics From Ankuram Movie In Telugu
Evaro Okaru Song Lyrics From Ankuram Movie In Telugu

Evaro Okaru Song Lyrics
Directed:C.Umamaheswara Rao
Produced:K.V.Suresh Kumar
Starring:Revathy,Sarath Babu,Om Puri
Music:Hamsalekha
Lyrics: Sirivennela
Singers:SP.Balu,Chitra

ఎవరో ఒకరు సాంగ్ లిరిక్స్  అంకురం మూవీ ఇన్ తెలుగు

ఎవరో ఒకరు… ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు..
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి

వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు..
కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా…
అనుకొని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే…
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే

వాన ధార రాదుగా నేల దారికి…
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి
ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
చెదరకపోదుగా చిక్కని చీకటి…

మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని…

రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా…
జాలి చూపి తీరమే దరికి చేరునా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..

Evaro Okaru Song Lyrics From Ankuram Movie In Telugu

Evaro okaru epudo apudu
Evaro okaru epudo apudu
Nadavaraa mundhugaa..ato ito eto vaipu

Ato ito eto vaipu
Modhativadu eppudu okkade mari
Modhati adugueppudu vontare mari

Venuka vacchu vallaku bata ayinadhi
Evaro okaru epudo apudu
Nadavaraa mundhugaa..ato ito eto vaipu

Ato ito eto vaipu
Kadhalau evvaru vekuva vacchinaa
Anukoni kodikootha nidhurapodhugaa

Jagathiki melukolpu manukodhugaa
Modhati chinuku sootigaa dhooki raanidhe
Mabbukongu chatugaa vodhigi dhagithe

Vaana dhara raadhugaa nela dhariki
Pranamantu ledhugaa brathakataaniki
Evaro okaru epudo apudu

Nadavaraa mundhugaa..ato ito eto vaipu
Ato ito eto vaipu
Chedharakapodhugaa chikkani cheekati

Minuguru rekka chatu chinni kanthiki
Dhaniki lekkaledhu kalarathiri
Pedhavi pramidha nilapani navvu jyothini

Reppa venaka aapani kanti neetini
Sagaleka aagithe dhari tharugunaa
Jali choopi theerame dhariki cherunaa

Evaro okaru epudo apudu
Nadavaraa mundhugaa..ato ito eto vaipu
Ato ito eto vaipu

Vedio Song

Leave a Comment