Rasaleela Vela Song Lyrics
directed:Singeetam.Srinivasa Rao
Produced:S.Anitha Krishna
Music:Ilayaraja
Lyrics:Veturi Sundararama Murthy,Sirivennela,Vennelakanti
Singers:SP.Balu,S.Janaki
Starring:Mohini,Balakrishna
రాసలీలా వేళ సాంగ్ లిరిక్స్ ఆదిత్య 369 మూవీ ఇన్ తెలుగు
రాసలీల వేళ రాయబారమేల
మాటె మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేలా
కౌగిలింత వేడిలొ కరిగె వన్నె వెన్నల
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్ని పాడగ జాజిపూల జావళి
కందెనేమొ కౌగిట అందమైన జాబిలి
తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము
మేని వీణలోన పలికె సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
రాసలీల వేళ రాయబారమేల
మాటె మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేలా
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేప కళ్ళ సాగరాల అలల ఊయలూగన
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తియ్యన
చలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు
రాసలీల వేళ రాయబారమేల
మాటె మౌనమై మాయజేయనేలా
రాసలీల వేళ రాయబారమేల
రాసలీల వేళ రాయబారమేలా
Rasaleela Vela Song Lyrics From Aditya 369 Movie In Telugu
Raasaleela vela rayabaramela
Matemounamai mayajeyanela
Raasaleelavela raayabaramela
Kougilintha vedilo karige vanne vennela
Thellaboyi vesvi challe pagati vennela
Mojulanni padaga jajipoola jaavali
Kandhenemo kougita andhamaina jabili
Thene vanalona chliki theyanaina snehamu
Meni veenalonapalike soyagala raagamu
Nidhura raani kudhuruleni edhalaloni sodhalu maani
Raasaleela vela rayabaramela
Matemounamai mayajeyanela
Raasaleela vela rayabaramela
Maayajesi dhayaku soyagala mallelu
Moyaleni theeyani haayi poola jallulu
Cheradheesi penchaku baramaina yavvanam
Dhora siggu thunchaku oorukodhuee kshanam
Chepa kalla sagaraala alalaooyalooganaa
Choopu mullu vopalenu kalala thalupu thiyyana
Chaluva soku kaluva reku kaluva soki niluvaneedhu
Raasaleela vela rayabaramela
Matemounamai mayajeyanela
Raasaleela vela rayabaramela
Raasaleela vela rayabaramela