Silaka silaka Song Lyrics From Uppena Movie In Telugu

Silaka silaka Song Lyrics From Uppena Movie In Telugu
Silaka silaka Song Lyrics From Uppena Movie In Telugu

Silaka silaka Song Lyrics
Directed:Buchi Babu Sana
Starring:Panja Vaisshnav Tej,Vijay Sethupathi,Krithi Shetty
Producers:Naveen Yerneni,Y Ravi Shankar
Music:Devi Sri Prasad
Singer:Kailash Kher
Lyrics:Sreemani

సిలకా సిలకా సాంగ్ లిరిక్స్ ఉప్పెన మూవీ ఇన్ తెలుగు

సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింక
రెక్కి విప్పి ఎగురింకా

నిన్నే ఆపేదెవరింకా
ఏ సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింక

అలుపు సొలుపూ లేదింక
దొరికిందిగా దారింక
సెలయేరల్లే పొంగి పొరలే

ప్రేమే సంతోషం
దాన్ని అట్టే పెట్టు
నీ గుండెల్లోనే కలకాలం

పొలిమేరలు లేనే లేని
ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనే

పోదు ఈ వసంతం
సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింక

రెక్కి విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా
ఏ సినుకా సినుకా జారింక

వాగు వంక నీదింక
అలుపు సొలుపూ లేదింక
దొరికిందిగా దారింక

Uppena Movie Song  In Telugu

Silaka silaka gorinka
Neelakasham needinka
Rekke vippi egurinka

Ninne aapedevarinka
Ye sinuka sinuka jarinka
Vagu vanka needinka

Alupu solupu ledinka
Dorikindiga dharinka
Selayeralle pongi porale

Preme santhosham
Dhaanni atte pettu
Nee gundellone kalakalam

Polimerale lene leni
Preme nee sontham
Ika ninne veedi pone

Podhu ee vasantham
Silaka silaka gorinka
Neelakasham needinka

Rekke vippi egurinka
Ninne aapeedhevarinka
Sinuka sinuka jarinka

Vagu vanka needinka
Alupu solupu ledinka
Dorikindiga dharinka

Video Song

Leave a Comment