Varsham Munduga
Directed by:Anjana
Written by:I.Prabu (Dialogues)
Starring:Nani,Nithya Menen
Music by:Joshua Sridhar
Singers:Suzanne D’Mello
Varsham Munduga Song Lyrics From Sega Movie In Telugu
Varsham munduga mabbula garshanaa
Manasuna musirene idi mari pranayama pralayamaa
Hrudayam munduga na ee sangarshanaa
Nanne marichene idi baado edo
Kunukemo dariki raadu..vonukemo vodilipodu..
Ye vintha parugu nathona payanam mathram poorthavadu..
Na chentha nuvvu untee kaalamki viluva ledu..
Nuvvu dooram ayipothunte vishamanipinchenu ee nimisham..
Varsham munduga mabbula garshanaa
Manasuna musirene idi mari pranayama pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edoo
Pasi vayasulo naatina vitthulu ooooo
Mana kanna perigenu etthulu ooooo
Virabusenu poovulu ippudu ooooo
Kosindevaru appatikappudu ooooo
Nuvvu thodayi unnanaadu palakarinche daarulanni daarulu tapputhunnave..
Na kannulu kalalaku koluvulu..ooooo
Kannellatho jaarenu enduku..ooo
Na sandyalu challani gaalulu…oooooo
Sudi gaaliga maarenu enduko..oooo
Inni naallu unna swargam narakam laage maarene..
Ee chitra vadha neeku undada..
Ha ha ha ha ha ha ha ha ha…..
Varsham munduga mabbula garshanaa
Manasuna musirene idi mari pranayamaa pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edoo
Kunukemo dariki raadu..vonukemo vodilipodu..
Ye vintha parugu nathona payanam mathram poorthavadu..
Na chentha nuvvu unte kalamuki viluva ledu
Nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham
Varsham munduga mabbula garshanaa
Manasuna musirene idi mari pranayamaa pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edoo
వర్షం ముందుగా
దర్శకత్వం:అంజనా
రచన:ఐ.ప్రభు (డైలాగ్స్)
సంగీతం : జాషువా శ్రీధర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుజాన్నె, సునీత
నిర్మాత:వల్లభనేని అశోక్ (తెలుగు)
తారాగణం:నాని,నిత్య మీనన్
వర్షం ముందుగా సాంగ్ లిరిక్స్ ఫ్రొం సెగ మూవీ ఇన్ తెలుగు
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు
ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
పసి వయసులొ నాటిన విత్తులు ఓ…
మనకన్నాపెరిగెను ఎత్తులు ఓ…
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ…
కోసిందెవరప్పటికప్పుడు ఓ…
నువ్వు తోడై ఉన్ననాడు పలకరించే దారులన్నీ
దారులు తప్పుతున్నావే
నా కన్నులు కలలకు కొలనులు ఓ…
కన్నీళ్ళతొ జారెను ఎందుకు ఓ….
నా సంధ్యలు చల్లని గాలులు ఓ…
సుడిగాలిగ మారెను ఎందుకు ఓ…
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగా మారేనే
ఈ చిత్రవధ నీకు ఉండదా
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు
ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో