Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu

Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu
Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu

Emundi Ra Song Lyrics
Directed:Anish R Krishna
Producer:Usha Mulpuri
Music:Mahati Swara Sagar
Singers:Haricharan
Lyrics:Harsha
Starring:Naga Shaurya,Shirley Setia

ఏముంది రా సాంగ్ లిరిక్స్ ఫ్రొం కృష్ణ వీరింద విహరి మూవీ ఇన్ తెలుగు

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు
అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పువ్వల్లె తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా
తన అందాన్ని కళ్ళకద్దరా

ఎదురుగా ఉన్న నా చేతి రెకలే కలిపితే
ఆమె రూపు రెకరా
కురులలో చిక్కుకున్నాయి

చూపులే బయటడే దారి చెప్పవేలా
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు

అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా
ఏముందిరా పువ్వల్లె తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా

తన అందాన్ని కళ్ళకద్దరా
అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్న

నిను పూజించి పిలిచారంటే
యుద్ధమయిన ప్రకటించేయన
ఏ కవులు పాడని

ఏ కథలో రాయని అందాన్నే చూస్తున్నా
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్న

జిలుగులు చాల్లే ఆ పాల పుంతని
పెదవిపై పూసి నవ్వకే అలా
కాలాలలో మోయలేనంత హాయిని
కనులలో దాచి వెల్లకే అలా..హలాల్

Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu

Emundhiraa ee adbhuthaanni choodu
Maarindhiraa andham charithra nedu
Ammayilaa ammo intha goppa maayalaa

Emundhiraa puvvalle thaara chetha chikkindhiraa
Kallaara choosukunna dhanyosmiraa
Thana andhaanni kallakaddharaa

Edhurugaa unna naa chethi rekale kalipithe
Aame roopu rekaraa
Kurulalo chikkukunnaayi choopule

Bayatade dhaari cheppavelaa
Emundhiraa ee adbhuthaanni choodu
Maarindhiraa andham charithra nedu

Ammayilaa ammo intha goppa maayalaa
Emundhiraa puvvalle thaara chetha chikkindhiraa
Kallaara choosukunna dhanyosmiraa

Thana andhaanni kallakaddharaa
Athilokaanne vadhileesinaa
Devathavi nuvvemo anukunna

Ninu Poojinchi pilichaarante
Yuddhamayina prakatincheyana
Ye kavulu paadani

Ye kathalo raayani andhaanne choosthunnaa
Eee bhuviki chendhani
Oo merupu Nuvvani aaraadhisthunnaa

Jilugule challe aa paala punthani
Pedhavipai poosi navvake alaa
Kalalalo moyalenantha haayini
Kanulalo dhachi vellake alaa..halaaa

Vedio Song

Leave a Comment