Ayyo Ento Song Lyrics
Director:Anil Kumar Aalla
Lyrics:Krishna Kanth
Music:Shravan Bharadwaj
Singer:Sweekar Agasthi
Starring:Santosh Soban,Priya Bhavani Shankar
అయ్యో ఏంటో సాంగ్ లిరిక్స్ కళ్యాణం కమనీయం మూవీ ఇన్ తెలుగు
అయ్యో నాకెంటే అన్ని వచ్చి పక్కనున్న
ఒక్క అదృష్టమేమో దూరముందే
అన్ని ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటూ దైవం
వైకుంఠ పాళీ ఆడతాడే
చేతుల్లో గీతాలన్నీ వంకరేమో
చూపిస్తే ఎవ్వరైనా నమ్మరేమో
పైవాడి కోపమింకా తగ్గదేమో
రోజు వచ్చే టెస్టులోనే నెగ్గానేమో
అయ్యో నాకెంతో అన్ని వచ్చి పక్కనున్న
లక్ ఏ దోబూచులాడి దూరముంది
అన్ని ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటూ
దైవం వైకుంట పాళీ ఆడతాడే
అర్ ఎందుకు నాకీ శిక్ష ఎవరికీ నాపై కక్ష
ఓ దేవుడా నువ్వే రక్షా అర్ లంచం ఇవ్వన లక్ష
నా వాళ్ళ తప్పులుంటే దిద్దేయనా
ఇన్నాళ్లు ఉన్న తీరు మార్చేయనా
కోపాలు కొంచెమున్న తీసేయనా నీ నవ్వులు కోరనా
దాగున్న మాటలన్ని నే పంచానా
చోటిస్తే చాలు నాకు నీ పంచన
ఈ మధ్య దూరమంతా తెంచేయనా
నే కొత్త దారి ఎంచుకోనా
అర్ ఎందుకు నాకీ శిక్ష ఎవరికీ నాపై కక్ష
ఓ దేవుడా నువ్వే రక్షా అర్ లంచం ఇవ్వన లక్ష
Ayyo Ento Song Lyrics From Kalyanam Kamaneeyam Movie In Telugu
Ayyo naakento anni vacchi pakkanunna
Okka adrustamemo dhooramundhe
Anni icchesinattu icchi laagesukuntu dhaivam
Vaikunta paali aadathaade
Chethullo geethalanni vankaremo
Choopisthe evvaraina nammaremo
Paivaadi kopaminka thaggadhemo
Roju vacche testlona negganemo
Ayyo naakento anni vacchi pakkanunna
Luck ye dhoboochulaadi dhooramundhi
Anni icchesinattu icchi laagesukuntu dhaivam
Vaikunta paali aadathaade
Are endhuku nakee siksha evariki naapai kaksha
O devuda nuvve raksha are lancham ivvana laksha
Naa valla thappulunte dhiddeyanaa
Innaallu unna theeru maarcheyanaa
Kopaalu konchemunna theeseyanaa nee navvule koranaa
Dhaagunna maatalanni ne panchanaa
Chotisthe chaalu naaku nee panchana
Ee madhya dhooramantha thencheyanaa
Ne kottha dhaari enchukonaa
Are endhuku nakee siksha evariki naapai kaksha
O devuda nuvve raksha are lancham ivvana laksha