Arere Yekkada Song Lyrics
Directed:Trinadha Rao Nakkina
Produced:Dil Raju,Shirish
Music:Devi Sri Prasad
Lyrics:Sri Mani
Singer:Naresh Iyer,Manisha Eniberthini
Starring:Nani,Keerthi Suresh,Naveen Chandra
అరెరె ఎక్కడ సాంగ్ లిరిక్స్ నేను లోకల్ మూవీ ఇన్ తెలుగు
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం
మాటల్నే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతిక్షణం
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం
నింగిలో ఆ చుక్కలన్నీ
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
దారిలో ఈ పువ్వులన్ని
జంటగా వేసిన మన అడుగులేగా
మబ్బుల్లో ఓ.. చినుకులు మనమంతా
మనమే చెరేటి చోటేదైనా
అయిపోదా పూదోట
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం
కళ్ళతో ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవె
పెదవితో పెదవులకి ముద్దే
అడగటం తెలియని అలవాటు మార్చావా
కాటుకనే దిద్దే వెలుతా
ఆ వేలే పట్టి ఏ వేళా
నీ వెంట అడుగేస్తా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం
Arere Yekkada Song Lyrics From Nenu Local Movie In Telugu
Arere ekkada ekkada ekkada
Ekkada naa praanam
Ee prashnaku nuvvele samadhanam
Aere eppudu eppudu
Eppudu eppudu neetho naa payanam
Ee prashnaku badhulegaa ee nimiham
Matalne mariche santhosham
Patalle marindhi prathi kshanam
Arere ekkada ekkada ekkada
Ekkada naa praanam
Ee prashnaku nuvvele samadhanam
Aere eppudu eppudu
Eppudu eppudu neetho naa payanam
Ee prashnaku badhulegaa ee nimiham
Ningilo aa chukkalanni
Okatiga kalipithe mana bomma kaadhaa
Dharilo ee puvvulanni
Jantagaa vesina mana adugulegaa
Mabbuloo chinkulu manamantha
Maname chereti chotedhainaa
Aipodhaa poodhota
Arere ekkada ekkada ekkada
Ekkada naa praanam
Ee prashnaku nuvvele samadhanam
Aere eppudu eppudu
Eppudu eppudu neetho naa payanam
Ee prashnaku badhulegaa ee nimiham
Kallatho o coopu muddhe
Ivvadam nerputha nerchukove
Pedhavitho pedhavulaki muddhe
Adagatam theliyani alavaatu marchavaa
Katukane dhiddhe veluthaa
Aa vele patti ye velaa
Nee venta adugesthaa
Arere ekkada ekkada ekkada
Ekkada naa praanam
Ee prashnaku nuvvele samadhanam
Aere eppudu eppudu
Eppudu eppudu neetho naa payanam
Ee prashnaku badhulegaa ee nimiham