Emai Pothane Super Song Lyrics O Pitta Katha Movie 2020

Emai Pothane Super Song Lyrics O Pitta Katha Movie 2020
Emai Pothane Super Song Lyrics O Pitta Katha Movie 2020

Emai Pothane Super Song Lyrics

Movie: O Pitta Katha

Director: Chendu Muddhu

Producer: Anand Prasad

Banner: Bhavya Creations

Cast: Viswant, Sanjay Rao, Nitya Shetty & Brahmaji

Song Name: O Pitta Katha

Singer: Praveen Lakkaraju

Lyrics: Sreejo

emai pothane super song lyrics in telugu o pitta katha movie 2020

ఏమై పోతానే మనసు ఇక ఆగేలా లేదే ఆశలు

emai pothane manasu ika agela ledhe ashalu

అంచులపై చిలిపిగా నువ్వే అడిగే ఇస్తుంటే

anchulapai chilipiga nuvva adige istunte

నా జగమంటూ నీ సగం అంటూ వేరుగా లేదే

na jagamantu ni sagam antu veruga ledhe

అంటే అదిరే గుండెల చుట్టూ కావాలి కాస్తూ ఊపిరి లేపవే
ante adhire gundela chuttu kavali kasta upiri lepave

ఏమై పోతానే మనసు ఇక ఆగేలా లేదే ఆశలు

emai pothane manasu ika agela ledhe ashalu

అంచులపై చిలిపిగా నువ్వే అడిగే ఇస్తుంటే
anchulapai chilipiga nuvva adige istunte

తెలియదుగా తెగ తొందర చేసిన వయసుకి అసలు

Theliyadhuga tega tondara chesina vayasuki asalu

కధ ఒక్క మాటని పలకని పెదవులు ఎదురుగా

kadha okka matani palakani pedavulu eduruga

కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయి మనసులు మరీ మరీ

kallu kallu vadistunnayi manasulu mari mari

లొంగిపోవాలే లేనిపోని ఆటలు ఏమిటో

longipovale leniponi atalu emito

నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయి

ninnu nannu premaloki lagutunnayi

ఏమై పోతానే మనసు ఇక ఆగేలా లేదే ఆశలు

emai pothane manasu ika agela ledhe ashalu

అంచులపై చిలిపిగా నువ్వే అడిగే ఇస్తుంటే
anchulapai chilipiga nuvva adige istunte

కలవు అనుకో నిమిషము గుండెకు తీసే ఎక్కడికో

Kalavu anuko nimishamu gundeku thise ekkadiko

నిన్ను వెతికిన తలపులు ఆలసిన క్షణములు

ninnu vethikina talapulu alasina kankshalu

ఇక నన్ను కొట్టి వెళ్ళిపోమాకే ఉన్నట్టు ఉండి నన్ను

ika nannu kotti vellipomake unnattu undi nannu

వీడి వెళ్ళిపోమాకే నీలో నేను ఉన్నట్టు

vidi vellipomake nilo nenu unnattu

ఉన్నానే తొంగి చూడు నీవే నీ నీడై ఉంటానే
unnane thongi chudu nive ni nidai untane

ఏమై పోతానే మనసు ఇక ఆగేలా లేదే ఆశలు

emai pothane manasu ika agela ledhe ashalu

అంచులపై చిలిపిగా నువ్వే అడిగే ఇస్తుంటే

anchulapai chilipiga nuvva adige istunte

నా జగమంటూ నీ సగం అంటూ వేరుగా లేదే

na jagamantu ni sagam antu veruga ledhe

అంటే అదిరే గుండెల చుట్టూ కావాలి కాస్తూ ఊపిరి లేపవే

ante adhire gundela chuttu kavali kasta upiri lepave

Leave a Comment