Allibilli Kalalaa Song Lyrics
Directed:Vamsy
produced:Nandigam Surya Ravindra
Starring:Rajendra Prasad,Kinnera,Urvashi
Music:Ilaiyaraaja
Lyrics:Vennelakanti
Singers:SP Balu,Chitra
అల్లిబిల్లి కలలా సాంగ్ లిరిక్స్ చెట్టు కింద ప్లీడర్ మూవీ ఇన్ తెలుగు
అల్లిబిల్లి కలలా రావే
అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రావే
అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా
అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా
పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
సోగ కళ్ళ విరిసే సొగసే గోగు పూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగ గుండె వలపే
రెప్ప చాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏల బిగువ ఎలుకొనవా ప్రేమ కధ వినవా
జావళీలు పాడే జాణా జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండి మబ్బు తానై
సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేని కులుకే తేనె చినుకై పూలజల్లు కురిసే
Allibilli Kalalaa Song Lyrics From Chettu Kinda Pleeder Movie In Telugu
allibilli kalalaa raave
allukunna kathalaa raave
allibilli kalalaa raave
allukunna kathalaa raave
malle poola chinukai rave
pallavinchu palukai rave
veche yadhalo velugai rave
allibilli kalalaa ranaa
allukunna kathalaa raanaa
mallepoola chinukai raanaa
pallavinchu palukai raanaa
veche yadhalo velugai raanaa
soga kalla virise sogase gogu poolu kurise
ragamaina pilupe thelipe mooga gunde valape
reppa chatu choope nedu rekkalocchi egise
ninna kanna kalale nedu ninnu kori niliche
yela biguva yelukonavaa prema katha vinavaa
javaleelu pade janaa jabilamma thanai
gunde nindipoye chana vendi mabbu thanai
sangathedho thelipe thalape sangathulu palike
dhooraminka cheripe valape dhoranavvu chilike
meni kuluke thene chinukai poola jallu kurise