Hemachandra Sravya Manasa Happy New Year 2022 Song

Hemachandra Sravya Manasa Happy New Year 2022 Song
Hemachandra Sravya Manasa Happy New Year 2022 Song

Hemachandra Happy New Year Song Lyrics
Happy New Year 2022
Singers:Hemachandra Vedala,Shravya Manasa
Music:Satya Sagar Polam

హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ లిరిక్స్ 2022 న్యూ ఇయర్ సాంగ్

బాయ్స్ అండ్ గర్ల్స్ హాయ్ వాన్న సే హ్యాపీ న్యూ ఇయర్
ఐ వాన్న సే హ్యాపీ న్యూ ఇయర్
క్యాలెండరు నే మార్చేసేయ్ మార్చేసేయ్

సమయంతో మనకేంటి తిరిగేసేయ్ తిరిగేసేయ్
కేకులాన్ని ఆర్డరులే ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్
ధూమ్ ధామ్ తీన్మార్ చేసేసేయ్ చేసేసేయ్

హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
హే హే హ్యాపీ న్యూ ఇయర్ హే హే హ్యాపీ న్యూ ఇయర్
హే హే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ

హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్ హే హే ..హే హే
దోస్తులందరు కలిసి ఒక్క చోట చేరి

తెచ్చుకున్న డ్రింక్స్ అన్ని తాగి
కేకులన్ని కోసి పోయిన రోజులు అన్నీ మరిచి
వచ్చే రోజులు అన్నీ తలచి

వాట్స్ అప్ లోన మెసేజ్ పెట్టి ఎఫ్ బి లోన
పోస్ట్ పెట్టి తెలిసిన వాడు తెలీని వాడు
అయిన వాడు కానివాడు అందరికి చెప్పేసేయ్

చెప్పేసేయ్ చెప్పేసేయ్ హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్ హే హే..హే హే
క్యాలెండరు నే మార్చేసేయ్ మార్చేసేయ్

సమయంతో మనకేంటి తిరిగేసేయ్ తిరిగేసేయ్
కేకులాన్ని ఆర్డరులే ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్
ధూమ్ ధామ్ తీన్మార్ చేసేసేయ్ చేసేసేయ్

హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
హే హే హ్యాపీ న్యూ ఇయర్ హే హే హ్యాపీ న్యూ ఇయర్
హే హే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ

హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
చెయ్ చెయ్ చెయ్ వచ్చినా రాకున్నా డాన్సుసేయ్
వెయ్ వెయ్ వెయ్ వచ్చినా రాకున్నా స్టెప్స్ వేసేయ్

మళ్ళీ రాదు అనే వరకూ ఈరోజు ఈరోజు
వెళ్ళిపోకు డాన్స్ రాదని ఈరోజు ఈరోజు
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్

హే హే హ్యాపీ న్యూ ఇయర్ హే హే హ్యాపీ న్యూ ఇయర్
హే హే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్

Hemachandra Sravya Manasa Happy New Year 2022 Song

Boys and girls i waanna say happy new year
I waanna say happy new year
Calender ne marchesey marchesey

Samayamtho manakenti tirigesey thirigesey
Kekulanni orderle icchesey icchesey
Dhoom dhaam theenmar chesesey chesesey

Happy new year happy new year
He he happy new year he he happy new year
He he happy new year happy happy happy

Happy happy new year happy new year
Happy new year he he..he he
Dosthulandaru kalisi okka chota cheri

Tecchukunna drinksu anni thagi
Kekulanni kosi poyina rojulu anni marichi
Vacche rojulu anni thalachi

Whats up lona message petti fb lona
Post petti thelisina vadu theleeni vadu
Ayina vadu kanivadu andariki cheppesey

Cheppesey cheppesey happy new year
Happy new year he he..he he
Calender ne marchesey marchesey

Samayamtho manakenti tirigesey thirigesey
Kekulanni orderle icchesey icchesey
Dhoom dhaam theenmar chesesey chesesey

Happy new year happy new year
He he happy new year he he happy new year
He he happy new year happy happy happy

Happy happy new year happy new year
Chey chey chey vacchina rakunaa dancesey
Vey vey vey vacchina rakunna steps vesey

Malli radhu ane varaku eeroju eeroju
Vellipoku dancey radhani eeroju eeroju
Happy new year happy new year

He he happy new year he he happy new year
He he happy new year happy happy happy
Happy happy new year happy new year

Video Song

Leave a Comment