Gagananiki Song Lyrics
Directed:A.Karunakaran.
Produced:G.V.G.Raju
Music:Deva
Lyrics:Sirivennela
Singer:S.P.Balasubramanyam
Starring:Pawan Kalyan,Keerthi Reddy,Venu Madhav
గగనానికి సాంగ్ లిరిక్స్ తొలి ప్రేమ మూవీ ఇన్ తెలుగు
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగ యుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని
నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకని
నిదురించు యవ్వనం లో పొద్దు పొడుపై
కదిలించలేదా నేనె మేలుకొలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పగడాల మంచు పొదలో
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కథలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలు కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతాన్న అమృతంలో మునిగిపోనీ
మనమైన ఈ క్షణాలే అక్షరాలై
తృటి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగ యుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
Gagananiki Song Lyrics From Tholi Prema Movie In Telugu
Gaganaaniki udhayam okate
Keratalaki sandhram okate
Jagamanthata pranayam okate okate
Pranayaniki nilayam manamai
Yuga yugamula payanam manami
Prathi janmalo kalisam maname maname
Janminchaledha neevu naakosame
Gurthinchaledha nannu naa praname
Nee kannullo kalanu adugu ithadu evarani
Nee gundello perige layane badhulu palakani
Nidhurinchu yavvanam lo poddhu podupai
Kadhilinchaledha nene melukolupai
Gatha janma jnapakannai ninnu piluva
Pagadala manchu podhalo
Gaganaaniki udhayam okate
Keratalaki sandhram okate
Jagamanthata pranayam okate okate
Naa oohallo kadhile kadale edhuta padinavi
Naa oopirilo egase segale kudhuta padinavi
Samayaanni shaaswathamgaa nilichiponee
Mamathanna amruthamlo munigiponee
Manamaina ee kshanaale aksharaalai
Thruti leni prema kathagaa migiliponee
Gaganaaniki udhayam okate
Keratalaki sandhram okate
Jagamanthata pranayam okate okate
Pranayaniki nilayam manamai
Yuga yugamaula payanam manami
Prathi janmalo kalisam maname maname