Na Gonthu Shrutilona Song Lyrics
Director:K.Raghavendra Rao,
Producer:K Murari
Music:K.V.Mahadevan
Starring:Nagarjuna, Vijayashanti, Jeevitha, Sutthi Velu, Mohan Babu,
Lyrics:Acharya Athreya
Singers:Balu,Chithra
నా గొంతు శ్రుతిలోనా సాంగ్ లిరిక్స్ జానకి రాముడు మూవీ ఇన్ తెలుగు
హా తానానె తననానా ఆ…..
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోనా… ఆ…నా గుండె లయలోనా
ఒక మాట పదిమాటలై అది పాట కావాలనీ
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలనీ
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలనీ
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ….
పాడవే.. పాడవే.. కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా…ఆ.. నా గుండె లయలోనా
ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడినీ చేరాలనీ
కోరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరు జన్మ రావాలనీ
కోరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరు జన్మ రావాలనీ
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలనీ…
పాడవే.. పాడవే.. కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా
తానానె తననానా….. తానానె తననానా
Na Gonthu Shrutilona Song Lyrics From Janaki Ramudu Movie In Telugu
Ha thanaane thananaanaa aa..
Na gonthu sruthilona na gunde layalonaa
Padave padave koyila
Paduthoo parvashinchu janma janmalaa
Na gonthu sruthilona na gunde layalonaa
Padave padave koyila
Paduthoo parvashinchu janma janmalaa
Na gonthu sruthilona..aa..na gunde layalonaa
Oka mata padhi matalai adhi pata kavalanee
Oka janma padhi janmalai anubandhamavvalanee
Annitaa oka mamathe pandalani
Adhi dhandalo dhaaramai undalani
Annitaa oka mamathe pandalani
Adhi dhandalo dhaaramai undalani
Kadalilo alalugaa kadaleni kalalugaa nilichipovalanee
Padave padave koyila
Paduthoo parvashinchu janma janmalaa
Na gonthu sruthilona..aa..na gunde layalonaa
Prathi roju nuvu sooryudai nannu nidhura lepalanee
Prathi reyi pasipapanai nee vodini cheralanee
Korike oka janma kavalanee
Adhi theerake maru janma ravaalanee
Korike oka janma kavalanee
Adhi theerake maru janma ravaalanee
Valapule rekkalugaa velugule dhikkulugaa egiripovalanee
Padave padave koyila
Paduthoo parvashinchu janma janmalaa
Pa gonthu sruthilona na gunde layalonaa
Padave padave koyila
Paduthoo parvashinchu janma janmalaa
Thanaane thananaanaa thanaane thananaanaa